వాడుకరి చర్చ:218.186.8.10

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

yuvata 1 డిసెంబర్ 2006లో మీరు సృస్టించిన వ్యాసంలో మీ అభిప్రాయాలను తెలుగులో బాగా వ్యక్తం చేసారు. కానీ వికీపీడియాలో వ్యక్తిగత అభిప్రాయాలకు తావులేదు, అందుకని ఆ వ్యాసాన్ని తుడిచేసాను, అందుకు నన్ను క్షమించండి. మీరు వికీపీడియాలో సభ్యత్వం తీసుకుంటే మీ రచనలన్నీ మీ పేరు మీదనే ఉంటాయి. మీరు వికీపీడియాకు భవిష్యత్తులో మంచి మంచి రచనలందిస్తారని ఆశిస్తున్నాను. __మాకినేని ప్రదీపు(చర్చ, రచనలు) 15:38, 1 డిసెంబర్ 2006 (UTC)

దయచేసి మీ పేరుతో లాగిన్ అవండి. అప్పుడు మేము మీతో సంభాషించడానికి అనువుగా ఉంటుంది. ఇది చాలా సులభమైన ప్రక్రియ. మరిన్ని వివరాలకు వికీపీడియా:అకౌంటు ఎందుకు సృష్టించుకోవాలి? చూడండి.



ఇది అజ్ఞాత వాడుకరి చర్చా పేజీ. ఈ వికీలో అజ్ఞాత వాడుకరులను వారి ఐపీ చిరునామాను ఉపయోగించి గుర్తిస్తారు. కానీ, కాలక్రమేణా ఐపీ చిరునామాలు మారిపోతుంటాయి. చాలామంది వాడుకరులు ఒకే ఐపీ చిరునామాను ఉపయోగించే అవకాశం కూడా ఉంది. మీరు అజ్ఞాత వాడుకరి అయితే, ఇతర అజ్ఞాత వాడుకరులతో సందిగ్ధతను నివారించేందుకు గాను ఖాతాను సృష్టించుకోండి. ఖాతా ఈసరికే ఉంటే, లాగినవండి.

[ ప్రాంతీయ ఇంటర్నెట్టు సూచికలో ఈ IP ఎవరిదో నిర్ధారించుకోవచ్చు: జియో ఐ.పీ, అమెరికా, ఐరోపా, ఆఫ్రికా, ఆసియా-పసిఫిక్, లాటిన్ అమెరికా/కరిబియను దీవులు ]