వాడుకరి చర్చ:219.90.106.159
మీరు చందమామ వ్యాసానికి చేస్తున్న మార్పులు చూసాను, కాస్త ఇబ్బంది పడుతున్నట్లున్నారు. మీరు మార్పులు చేసిన తర్వాత 'పేజీ భద్రపరుచు ' నొక్కడానికి ముందు 'సరిచూడు ' నొక్కి చూడండి. అది preview the changes కు సరిసమానం. మీకు ఉపయోగపడవచ్చు! అలాగే మీరు ఒక ID సృష్టించుకొంటే మరింత ఉపయోగకరంగా ఉంటుంది. --Svrangarao 17:11, 15 మార్చి 2008 (UTC)
ఇది అజ్ఞాత వాడుకరి చర్చా పేజీ. ఈ వికీలో అజ్ఞాత వాడుకరులను వారి ఐపీ చిరునామాను ఉపయోగించి గుర్తిస్తారు. కానీ, కాలక్రమేణా ఐపీ చిరునామాలు మారిపోతుంటాయి. చాలామంది వాడుకరులు ఒకే ఐపీ చిరునామాను ఉపయోగించే అవకాశం కూడా ఉంది. మీరు అజ్ఞాత వాడుకరి అయితే, ఇతర అజ్ఞాత వాడుకరులతో సందిగ్ధతను నివారించేందుకు గాను ఖాతాను సృష్టించుకోండి. ఖాతా ఈసరికే ఉంటే, లాగినవండి.
[ ప్రాంతీయ ఇంటర్నెట్టు సూచికలో ఈ IP ఎవరిదో నిర్ధారించుకోవచ్చు: జియో ఐ.పీ, అమెరికా, ఐరోపా, ఆఫ్రికా, ఆసియా-పసిఫిక్, లాటిన్ అమెరికా/కరిబియను దీవులు ]