వాడుకరి చర్చ:61.17.250.225

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వాడుకరి 61.17.250.225 గారూ, మీరు చాలా బాగా వ్రాస్తున్నారు, అభినందనలు. మీరు ది0డీ అనే వ్యాసం సృష్టించి వ్రాస్తున్నారు, బహుశా అది మీగ్రామం అనుకుంటా:-). కానీ ఇంతకు మునుపే మీగ్రామం పేరుతో ఒక వ్యాసమున్నది, దాని పేరు దిండి, మీరేమైనా వ్రాయ దలిస్తే దిండి వ్యాసంలో వ్రాయండి. తెవికీలో కొంచెం అలా విహరించండి, ఓ అవగాహన ఏర్పడుతుంది, తరువాత దిద్దుబాట్లు, కొత్తవ్యాసాలు వ్రాయండి. మీకేమైనా అనుమానాలు వస్తే, ఇదే పేజీలో వ్రాయండి, తెలిసిన సభ్యులెవరైనా దానికి నివృత్తి చేస్తారు. ఆఖరుగా, మీరు సభ్యత్వం తీసుకుని వ్రాయండి. :) అహ్మద్ నిసార్ 08:18, 22 జనవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]


ఇది అజ్ఞాత వాడుకరి చర్చా పేజీ. ఈ వికీలో అజ్ఞాత వాడుకరులను వారి ఐపీ చిరునామాను ఉపయోగించి గుర్తిస్తారు. కానీ, కాలక్రమేణా ఐపీ చిరునామాలు మారిపోతుంటాయి. చాలామంది వాడుకరులు ఒకే ఐపీ చిరునామాను ఉపయోగించే అవకాశం కూడా ఉంది. మీరు అజ్ఞాత వాడుకరి అయితే, ఇతర అజ్ఞాత వాడుకరులతో సందిగ్ధతను నివారించేందుకు గాను ఖాతాను సృష్టించుకోండి. ఖాతా ఈసరికే ఉంటే, లాగినవండి.

[ ప్రాంతీయ ఇంటర్నెట్టు సూచికలో ఈ IP ఎవరిదో నిర్ధారించుకోవచ్చు: జియో ఐ.పీ, అమెరికా, ఐరోపా, ఆఫ్రికా, ఆసియా-పసిఫిక్, లాటిన్ అమెరికా/కరిబియను దీవులు ]