వాడుకరి చర్చ:Brooke Vibber

వికీపీడియా నుండి
(వాడుకరి చర్చ:Brion VIBBER నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

మీరు ఎకౌంటు సృష్టించుకొంటే, ఒక సభ్యనామాన్ని ఎంచుకోవచ్చు. మీరు లాగిన్ అయి చేసిన మార్పుచేర్పులు ఆ పేరుకే చెందుతాయి. అంటే ఆ పేజీ చరితంలో మీ రచనల శ్రేయస్సు పూర్తిగా మీకే లభిస్తుంది. (లాగిన్ అవకపోతే, ఆ రచనలు కేవలం మీ (బహుశా యాదృచ్ఛికమైన) ఐ.పీ. చిరునామాకు అన్వయిస్తారు). లాగిన్ అయితే, మీరు "నా మార్పులు-చేర్పులు" లింకును నొక్కి, మీ రచనలన్నిటినీ చూసుకొనవచ్చు. ఈ సౌకర్యం లాగిన్ అయిన సభ్యులకు మాత్రమే ఉంది.

మీకు మీ సొంత సభ్యుని పేజీ ఉంటుంది. అందులో మీరు మీ గురించి కొంచెం రాసుకోవచ్చు. వికీపీడియా వెబ్ పేజీ ప్రదాత కాకపోయినా, మీరు కొన్ని బొమ్మలను ప్రదర్శించడం, మీ హాబీల గురించి రాయడం, మొదలైన వాటికి ఈ పేజీని ఉపయోగించవచ్చు. చాలామంది సభ్యులు తమ సభ్యపేజీని తాము చాలా గర్వపడే వ్యాసాల జాబితా నిర్వహించడానికి లేదా వికీపీడియా నుండి ఇతర ముఖ్యమైన సమాచారం సేకరించడానికి ఉపయోగిస్తారు.

మీరు ఇతర సభ్యులతో చర్చించేందుకు మీకు ఒక శాశ్వత సభ్యుని చర్చ పేజీ ఉంది. ఎవరైనా మీకు మీ చర్చాపేజీలో ఒక సందేశము రాసినప్పుడు అది మీకు సూచించబడుతుంది. మీరు ఈమెయిల్ చిరునామా ఇవ్వడానికి నిశ్చయిస్తే, ఇతర సభ్యులు మిమ్మల్ని ఈమెయిల్ ద్వారా సంప్రదించేందుకు అవకాశము ఉంటుంది. ఈ అంశం చాలా ఉపయీగమైనది. మీకు ఈమెయిల్ పంపించే సభ్యునికి, మీ ఈమెయిల్ చిరునామా తెలిసే అవకాశం లేదు.

ఖాతా సృష్టించడం వలన ప్రయోజనం:-
  • మీ మార్పులు చేర్పులు మీఖాతాలో చేరి మీకు గుర్తింపును కలుగజేస్తాయి.
  • ఇతర సభ్యులతో సంప్రదింపులు చేయడానికి వీలౌతుంది.
  • అప్పుడే మీస్వంత చిత్రాలను అప్లోడ్ చేయడానికి వీలు కలుగుతుంది.  t.sujatha 16:15, 15 ఫిబ్రవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]