Jump to content

వాడుకరి చర్చ:James harry potter

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
ఆహ్వానం , వికీపీడియా అవగాహన మరియు ప్రాధమిక శిక్షణ సదస్సు తేదీ : శనివారం జనవరి 4, 2020 @ IIIT Hyd!!

తెలుగు వికీపీడియాలో వాడుకరిగా చేసినందుకు ధన్యవాదములు . మీవంటి వారికి వికీపీడియా అవగాహన మరియు ప్రాధమిక శిక్షణ సదస్సు  నిర్వహిస్తున్నాం   ఇందులో తెలుగు వికీపీడియాను ఎలా ఉపయోగించుకోవాలి, కొత్త సమాచారాన్ని చేర్చడం, ఉన్న సమాచారాన్ని సరిదిద్దడం వంటి అంశాలపై ప్రత్యక్ష ప్రదర్శనతో కూడిన అవగాహనా సదస్సును మరియు వికీపీడియాలో వ్యాసాలు రాసే కార్యక్రమానికి అవసరమైన మూలాల గురించి చర్చ నిర్వహిస్తున్నాం. ఈ సదస్సులో పాల్గొనువారు వికీపీడియాకి తోడ్పడటమెలాగో నేర్చుకుని తద్వారా తెలుగులో కూడా అపూర్వ విజ్ఞాన సంపందని పోగేసే మహా ప్రయత్నంలో భాగస్వాములవుతారని ఆశిస్తున్నాం.

తేదీ : శనివారం జనవరి  4 2020 న IIIT Gachibowli Hyd 
సమయం :  ఉదయం నుండి  మధ్యాహ్నం 1:00 వరకు
 స్థలం:  టీచింగ్ ల్యాబ్ 330  ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, గచ్చిబౌలీ , హైదరాబాద్  - 50003
Teaching Lab , Neelagiri Block  International Institute of Technology gachibowli Hyderabad .


సంభాషించుటకు : 9959263974 / 9396533666 మీ రాకను తెలియచేయుటకు మాకు ఈ ఏమైనా  క్రింది పద్దతులలో తెలియచేయండి మీ పేరుని ,  [[1]]   కు మెయిల్ చేయండి లేదా వాట్సాప్ / ఎస్ యం ఎస్ : 9959263974 ఈ శుక్రవారం ( 03/01/2020) సాయంత్రం 4 గంటలకల్లా మీరు పాల్గొనడాన్ని ధృవీకరించండి.

James harry potter తో చర్చ మొదలు పెట్టండి

చర్చను మొదలుపెట్టండి