Jump to content

వాడుకరి చర్చ:Prashanth kumar marati

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

వైద్యవిద్యలో రాణించాలంటే ...

[మార్చు]
విషయ సూచిక
[మార్చు]
  • 1.ఉపొద్గాతం
  • 2.విషయవివరణ
  • 3.పరితపించడము
  • 4.దృడ నంకల్పం
  • 5.ప్రభలమైన అభిలతను ( భయం) త్యజిండం
  • 6.మాతృ భాషలొ లాభలు
  • 7.మంచి కళశాలని ఎంచుకొవడం
  • 8.సరైన విషయాన్ని ఎంచుకొవడం
  • 9.మంచి అద్యాపకులను కలిగియుండట
  • 10.విషయ సంగ్రహణం
  • 11.అంశం పై అవగాహన పెంచుకొనడం
  • 12.అంశం పై దృష్టీ సారించడం
  • 13.అంశాలను అను సందానించి పరిక్షించడం
  • 14.అంశం పై పట్టు సాదించడం
  • 15.నిగూడమైన అంశాన్ని సంగ్రహించుట
  • 16.విభిన్నమైన మేథస్సు ను కలిగియుండట
  • 17.పక్క ప్రణాళికను సిద్దం చేసుకొనుట
  • 18.విడంబనము (అనుకరిచడం) త్యజిండం
  • 19.సంశయించే (ప్రశ్నిచే) నివృర్థి కలిగియుండట
  • 20.నైపుణ్యాలను కలిగియుండట
  • 21.అంకిత భావంతొ పనిచేయుట
  • 22.ముగింపు


1.ఉపొద్గాతం
[మార్చు]

వైద్యం అనగా వ్యాది నివారణ,చిక్సిత్స మరియు దాని నివారణ. ప్రాణం వున్నా ప్రతి జీవ కొటి రాశులకు వైద్యం ఎంతొ ముఖ్యమైనది. ఈ ప్రపంచంలొ వున్న సకల చల చర జీవులు నిత్యం ఏదొ ఒక రకమైన వ్యాది కి లొనవడమో లేక అస్వస్థతలకు గురవడమో జరుగుతుంది.అటువంటి జీవులలొ అదిక అసంక్రామ్యత కల్గిన జీవులు, వ్యాది సాంక్రమణకు వ్యతిరేకంగా పొరాటం కొనసాగిస్తాయి, అలా పొరాటం కొనసాగించలేని జీవులు అస్వస్తతకు గురవడమో,ఆవశ్యక అంగాలను కొలిపొవడమో, లేదా అంతరించిపొవడమో జరుగుతుంది.కాని ప్రతి ప్రాణి తనకంటు కొంత అసంక్రామ్యతను కల్గివుంటుంది, అటువంటి అసంక్రామ్యత శక్తి వ్యాది సాంక్రమణ శక్తికి వ్యతిరేకంగానొ, యాదృచ్చిక విపత్తులకు లేదా ప్రమాదలలొ కొల్పొయిన ఆవశ్యక అంగాలను పునరుత్పతి కొసమో లేదా గాయలను మానడం కొసమో వాడుతాయి. కాని మానవుడు మిగిలిన జీవులకన్నా భిన్నంమైన వాడు ,తనకు వున్న అసంక్రామ్యత శక్తినే కాకుండా బాహ్య పరిసరాల నుండి ఓషదాలు, మూలికలు,నవికరణ పద్దతులు ద్వార అసంక్రాశమ్యతను పొదుతుంన్నాడు. యినప్పటికి కొన్ని తివ్రమైన సాంక్రమణ వ్యాదులకు అంతరించిపొతున్నాడు.మానవుడు వైద్యం అనే విద్య ద్వారా స్వజాతులునే కాకుండ పర జాతులు అయిన మొక్కలు, జంతువులును కుడా కాపాడుతున్నాడు,మరియు నవికరణ పద్దతుల ద్వారా క్రొత్త జీవులను సృష్టిస్తున్నాడు

                                   మనం బౌతిక పరమైన వ్యాదులను మందులతొ నయం చేయగలం కాని,నిరాశని,మనొవేదనని,ఒంటరితనాన్ని కేవలం ప్రేమతొ మాత్రమే జయించగలం
                                                                                                                                                                                           –మథర్ థెరిస్సా
 
2.విషయవివరణ
[మార్చు]

3000 సం