వాడుకరి చర్చ:Ramstechno

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రామ్‌గారూ! నమస్తే. మీరు కొత్తగా సభ్యులైనదుకు అభినందిస్తున్నాను. అప్పజీపేట గురించి మూస తయారుచేసారు కాని ఇప్పటికే అప్పాజీపేట గురించి ఒక వ్యాసం ఉన్నది. తరువాత, మూస ఎప్పుడు తయారు చెయ్యాలంటే, ఒకే విష్యం మీద ఉన్న వ్యాసాలన్నీ ఒక చోట కనపడటానికి, ఈ మూసను అటువంటి వ్యాసపుటలలో ఉంచుతారు. కొత్త వ్యాసం తయారుచెయ్యాలంటే మూస తయారు చెయ్యరు. --S I V A 19:00, 18 జనవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]