వాడుకరి చర్చ:Sai priyanka27

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

దుర్వాయుగ్మం

[మార్చు]

దుర్వాయుగ్మం: రెండు కొనలు కలిగి ఉన్న జంట గరిక. ఇది ఎక్కడపడితే అక్కడ పెరుగుతుంది. సులభంగా లభ్యమవుతుంది. గరికను పచ్చడి చేసుకొని తింటే మూత్ర సంబంధ వ్యాధులు నయమవుతాయి. మగవారికి సంతాన నిరోధకంగా కూడా పనిచేస్తుంది.