వాడుకరి చర్చ:Suvarchala.b/ప్రయోగశాల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఒఘాతికలు 1.1-ఉపోద్ఘాతం:సాంఖ్యక సాస్త్రంలో దత్తాంశ విశ్లేషణకు ఎంతో ప్రాముఖ్యం,ఆవశ్యకత వున్నాయి.ఎందువల్లంటే దత్తాంశం స్వరూప స్వభావాల అవగాహనకూ,తద్వారా తీసుకొనే నిర్ణయాలకు ఇలాంటి విశ్లేషణ ఎంతో అవసరమవుతుంది.దత్తాంశాన్ని వర్గీకరించడం చిత్రపటాల ద్వారా ఇతరత్రా ప్రదర్శించడం మొదలైన విషయాల గురించి తెలుసు.ప్రస్తుతం చెప్పేదేమిటంటే దత్తాంశ విశ్లేషణలో ఘాతికల కు ప్రముఖపాత్ర ఉంది.కాబట్టి ఈ అధ్యాయంలో వీటి గురించి క్షుణ్ణంగా ,సోదాహరణంగా తెలుసుకుందాం.చరిత్రాత్మకంగా గమనిస్తే ఘాతికలు అనే భావన 'మెకానిక్సూసిధ్ధాంతం నుంచి ఆవిర్భవించిందని తెలుస్తుంది.ఎందుకంటే ,ఆసందర్భంగా శక్తి ఘాతికలు fd గా తెలపడం జరిగింది.సాంఖ్యక సాస్త్ర పరంగా అన్వయిస్తే ,fidi=fixiగ తీసుకోవచ్చు.ఈదృక్పధంలో,అంకమధ్యమాన్ని ఆకర్షణ కేంద్రం గానూ,విస్త్రుతి ని ఇనర్షియా ఘాతిక గాను తుల్య భావాలని చెప్పుకోవచ్చు.1.2ఘాతికల భావన కింది సూచించిన రీతిలో వర్గీకరించిన ఒక సాంఖ్యక దత్తాంశాన్ని తీసుకుందాం.ఘాతికలనే భావనకు అర్ధవ్ంతమైన సందర్భాలు సాంఖ్యక పరంగానే కలుగుతాయని ముఖ్యంగా గుర్తించాలి.సార్వత్రిక 'c',ఒక స్ధిరరాశి నుంచి 'r'వడిగ్రీ ఘాతిక ను ఇలా నిర్వచిస్తాం. µr