Jump to content

వాడెడ్ క్రుజాడొ-సలాస్

వికీపీడియా నుండి

వాడెడ్ క్రుజాడొ-సలాస్, (జననం: 1960) ఒక ప్యుర్ట రీకను అధ్యాపకురాలు, విద్యావేత్త, విశ్వవిద్యాలయ పరిపాలకురాలు. క్రుజాడొ ప్రస్తుతం మొంఠానా రాష్ట్ర విశ్వవిద్యాలయానికి 12వ అధ్యక్షురాలు.