వాణీ గణపతి
Jump to navigation
Jump to search
వాణీ గణపతి | |
---|---|
జననం | 1950 జూన్ 6 |
వృత్తి | నృత్యకారిణి |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | భరతనాట్యం |
జీవిత భాగస్వామి |
వాణీ గణపతి, భారతీయ శాస్త్రీయ నృత్యకారిణి.[1]
వృత్తి జీవితం
[మార్చు]ఏడు సంవత్సరాల వయస్సులో నృత్య ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించిన వాణీ, ప్రదర్శనల కోసం ప్రపంచవ్యాప్తంగా పర్యటించింది. ప్రస్తుతం బెంగుళూరులో నివసిస్తూ, సంచారి అనే డ్యాన్స్ అకాడమీని స్థాపించింది.[2]
వ్యక్తిగత జీవితం
[మార్చు]1978లో సినీ నటుడు కమల్ హాసన్‌తో వాణీ వివాహం జరిగింది.[2][3] 1988లో వాళ్ళు విడాకులు తీసుకున్నారు.
సినిమారంగం
[మార్చు]1972లో బాలీవుడ్ సినిమాలలో తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. 1975లో వచ్చిన మేల్నాట్టు మరుమగల్ సినిమాలో కమల్ హాసన్‌తో కలిసి నటించింది. పెళ్ళయిన తర్వాత కమల్ హాసన్ సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసింది.
సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా | పాత్ర | భాష | దర్శకుడు | సహనటులు | ఇతర వివరాలు | మూలాలు |
---|---|---|---|---|---|---|---|
1973 | ప్యాసి నాది | హిందీ | శంకర్ కినాజీ | విక్రమ్ మకందర్ ఊర్మిళా భట్ బిపిన్ గుప్తా మురాద్ హెలెన్ విక్రమ్ |
తొలి హిందీ చిత్రం | [4] | |
1975 | అంధేరా | హిందీ | శ్యామ్ రామ్సే తులసి రామ్సే |
మేజర్ ఆనంద్ భగవాన్ క్రిషన్ ధావన్ |
[5] | ||
1975 | మేల్నాట్టు మరుమగల్ | నర్తకి | తమిళం | ఏపీ నాగరాజన్ | కమల్ హాసన్ జయసుధ |
డ్యాన్స్ సీక్వెన్స్‌లో ప్రత్యేక పాత్ర తెలుగులో అమెరికా అమ్మాయి పేరుతో రీమేక్ చేశారు. |
[6][7] |
మూలాలు
[మార్చు]- ↑ Sawhney, Anubha (10 February 2007). "I AM: VANI GANAPATHY". Times of India.
- ↑ 2.0 2.1 "Madhur Vani". The Hindu. 29 December 2003. Retrieved 2023-08-06.
- ↑ Indiatimes Movies (31 December 2008). "Kamal Haasan made a flowery entry". The Times of India. Bennett, Coleman & Co. Ltd. Archived from the original on 21 May 2013. Retrieved 2023-08-06.
- ↑ "Pyasi Nadi (1973) Cast - Actor, Actress, Director, Producer, Music Director". Cinestaan. Archived from the original on 2023-03-28. Retrieved 2023-08-06.
- ↑ "Top Earners 1975". boxofficeindia.com. Archived from the original on 2010-01-02. Retrieved 2023-08-06.
- ↑ "Melnaattu Marumagal Songs". inbaminge. Archived from the original on 2013-08-19. Retrieved 2023-08-06.
- ↑ "Articles : Movie Retrospect : Retro: America Ammaayi (1976)". 31 December 2010. Archived from the original on 31 December 2010.