వాత

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
A horse with bowed tendons showing marks from recent pin firing treatment

శరీరంపై వేడి చేసిన వస్తువుతో ఏర్పరచే లేదా వేడిగా ఉన్న వస్తువు ప్రమాదం సాత్తు తగలటం వల్ల ఏర్పడే గాయాన్ని వాత అంటారు.బెత్తం లేదా మేళ్ళుతో కొట్టినప్పుడు శరీరం కందినచో ఆ గాయాన్ని కూడా వాత అంటారు.

వైద్యంలో వాతలు[మార్చు]

పచ్చకామెర్లు ఉన్న వారికి కొన్ని ప్రాంతాలలో ఆయుర్వేద వైద్యులు తగిన పద్ధతులను అనుసరించి కొన్ని రసాయనాలను ఉపయోగించి వాత పెట్టడం ద్వారా వైద్యం చేస్తారు, అయితే ఇది క్రూరమైన వైద్యంగా పరిగణింపబడుతుంది.

భయపెట్టడానికి[మార్చు]

పిల్లలు తప్పు చేసినప్పుడు పిల్లలు మళ్ళీ తప్పు చేయకుండా ఉండేందుకు పిల్లలకు వాత పెడతామని తల్లిదండ్రులు భయపెడతారు.

పందెపు గుర్రాలకు వాతలు[మార్చు]

పందెపు గుర్రాలకు తగిన రసాయనాలను ఉపయోగించి కాళ్ళపై వాతలు పెట్టడం ద్వారా వైద్యం చేస్తారు, అందువలన వాటి కాళ్ళలో కఠినత్వం ఏర్పడి అవి వేగంగా పరిగెత్తడానికి సహాయ పడగలదనే ఒక సిద్ధాంతం ఉంది, అయితే ఈ విధానం క్రూరమైనదిగా పరిగణింపబడుతుంది.

సామెతలు[మార్చు]

పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు

"https://te.wikipedia.org/w/index.php?title=వాత&oldid=2290892" నుండి వెలికితీశారు