Jump to content

వాదం

వికీపీడియా నుండి


  • ఆధునిక వాదం - మతవిశ్వాసం, సామాజిక వ్యవస్థ, దైనందిన జీవనశైలి - ఇవన్నీ పాతబడి పోతున్నాయన్న వారి కార్యకలాపాలూ, ఆలోచనా ధోరణులు విశదీకరించే పదమే ఆధునిక వాదం.
  • ప్రగతి వాదం - ప్రభుత్వ చర్యల ద్వారా చేయాల్సిన మార్పులను లేదా సంస్కరణలను ఆశిస్తున్న రాజకీయ వైఖరినే ప్రగతి వాదం అంటారు.
  • ఆస్తిక వాదం - సాధారణ నిర్వచనం ప్రకారం, "పరమేశ్వరుడున్నాడు" అనే ప్రగాఢ విశ్వాసం.
  • మానవతా వాదం - ఈ వాదం ప్రజలందరి హుందాతనాన్ని ప్రకటిస్తుంది. ప్రత్యేకంగా మానవత్వాల హేతువులను మూలం చేసుకుని విశ్వమానవ విశేషాలను ముందుంచుతుంది.
  • ఏకేశ్వర వాదం - ఈ వాదం ప్రకారం దేవుడు వున్నాడు, ఒక్కడే అని విశ్వాసము
  • సృష్టి వాదం - ఈ వాదం శాస్త్రీయంగా నిరూపించలేనిది. ఈ వాదాన్ని డార్విన్ జీవపరిణామ సిధ్ధాంతం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది.
"https://te.wikipedia.org/w/index.php?title=వాదం&oldid=2884587" నుండి వెలికితీశారు