వాలెంటైన్
స్వరూపం
వాలెంటైన్ (2008 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | SRI PADA |
---|---|
కూర్పు | కె.రమెష్ |
భాష | తెలుగు |
వాలెంటైన్ 2008 జనవరి 4న విడుదలైన తెలుగు సినిమా. సినిమా కార్ఖానా పతాకంకింద ఈ సినిమాను శ్రీపాద విశ్వకర్మ తన స్వీయ దర్శకత్వంతో నిర్మించాడు. శివరామ్, సుజానే డినెల్, విక్రమ్ 2, పావని లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు మోహన వంశీ సంగీతాన్నందించాడు. [1]
మూలాలు
[మార్చు]- ↑ "Valentine (2008)". Indiancine.ma. Retrieved 2022-12-18.
ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |