వాల్టర్స్ క్లూవెర్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
వాల్టర్స్ క్లూవెర్ N.V.
తరహా Public (మూస:Euronext)
స్థాపన 1878
ప్రధానకేంద్రము Amsterdam, the Netherlands
కీలక వ్యక్తులు Nancy McKinstry (CEO), Adri Baan (Chairman of the supervisory board)
పరిశ్రమ Publishing, information services
ఉత్పత్తులు Health, corporate services, finance, tax, accounting, law and regulatory publications
రెవిన్యూ €3.413 billion (2007)[1]
Operating income €546 million (2007)[1]
లాభము €918 million (2007)[1]
ఉద్యోగులు 18,620 (2007)[1]
వెబ్ సైటు www.wolterskluwer.com


వాల్టర్స్ క్లూవెర్ అమెరికా, యురోపు ల లో పేరొందిన ఛట్ట, విధాన, న్యాయ, సుంకం సంబంధిత ముద్రణా మరియు సాఫ్టువేరు సంస్థ. దీని ప్రధాన కార్యాలయం ఆమ్స్-టర్-డామ్, యూరోపు లో ఉంది. ఇది ప్రపంచం లో అతి పెద్ద ముద్రణా, న్యాయ-పర సేవల కంపెనీల్లో ఒకటి. నాన్సీ మెక్-కిన్స్ ట్రీ ఈ కంపెనీ వ్యవస్థాపకురాలు, ఈమె ప్రముఖ టైమ్ పత్రిక ప్రకారం ప్రపంచం లో అతి ముఖ్యమైన మహిళా పారిశ్రామికవేత్తల లో ఒకరు .

  1. 1.0 1.1 1.2 1.3 "Annual Report 2007" (PDF). Wolters Kluwer. Retrieved 2008-12-29.