వావిళ్ళ
Appearance
వావిళ్ళ తెలుగు వారిలో కొందరి ఇంటి పేరు.
- వావిళ్ళ రామస్వామి శాస్త్రులు సుప్రసిద్ద తెలుగు గ్రంథ ప్రచురణ కర్త. ఎన్నో అమూల్యమైన గ్రంథాలను ప్రచురించిన ఈయన భాషోద్ధారక బిరుదాంకితులు.
- వావిళ్ళ వెంకటేశ్వర శాస్త్రులు సుప్రసిద్ధ పండితులు, ప్రచురణ కర్త.