వికలాంగులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Merge-arrow.svg
ఈ వ్యాసాన్ని లేదా వ్యాస విభాగాన్ని అంగవైకల్యం వ్యాసంలో విలీనం చెయ్యాలని ప్రతిపాదించడమైనది. (చర్చించండి)
వికలాంగుల సౌలభ్య సాధ్యత యొక్క అంతర్జాతీయ చిహ్నం
A man with an above the knee amputation exercises while wearing a prosthetic leg

మనిషి శరీరంలోని వివిధ భాగాలను అవయవాలు లేక అంగములు అంటారు. ఈ అంగములు అందరిలో ఒకేలా ఉంటాయి. కాని కొన్ని సందర్భములలో కొందరికి పుట్టుకతోనో లేదా వ్యాధుల ద్వారానో లేక ప్రమాదాల కారణంగానో అంగవైకల్యం సంభవిస్తుంది. ఈ విధంగా అంగములలో లోపం ఉన్న వారిని వికలాంగులు లేక అంగవికలురు అంటారు. వివిధ అవయవముల లోపం ఉన్న వారిని వివిధ రకాలుగా విభజీంచారు. వీరిని ఇంగ్లీషులో హ్యాండికాప్డ్ (Disability-చేతకాని స్థితి, బలహీనము) అంటారు. వీరికి చేయూత నందిస్తూ ఆదుకోవాల్సిన బాధ్యత సమాజంపై ఉన్నది.