వికీపీడియా:ఆటోమాటిగ్గా నిర్ధారించబడిన వాడుకరులు
స్వరూపం
వికీపీడియాలో రచనలు చేసే వారు, తర్జుమాలు చేసే వారు, లేదా తప్పులు సరిదిద్దే వారు నమోదు అయిన తరువాత, వారి ఈమెయిలు నిర్థారణ కోసం లింకును పంపి వారి ఈమెయిలును సరి చూసుకున్నపుడు వారిని ఆటోమేటిక్ గా నిర్ధారించబడిన వాడుకరులుగా పిలవడం జరుగుతుంది.