వికీపీడియా:ఇటీవలి మార్పులు పేజీని ఉపయోగించడం ఎలా
స్వరూపం
ఈ వ్యాసం సహాయం పేజీల లోని ఒక భాగం.
ఈ మధ్య కాలంలో వికీపీడియాలో జరిగిన మార్పులు చేర్పులను ఇటీవలి మార్పులు పేజీ ద్వారా చూడవచ్చు. ఇతరులు చేసిన రచనలను గమనిస్తూ, వాటిని సమీక్షించడానికి అనువైన ప్రదేశం, ఈ పేజీ. ఎడమ పక్కన ఉండే మార్గదర్శక సూచికలో ఇటీవలి మార్పులు లింకును చూడావచ్చు. ఈ పేజీకి లింకు ఇలా ఉంటుంది: [[Special:Recentchanges]].
మరిన్ని వివరాల కొరకు ఇటీవలి మార్పులు కు మీడియావికీ మార్గదర్శకాలు చూడండి.
You can specify wanting to see the last 25 | 50 | 100 | 250 | 500 major changes; if you visit the main recent changes page, you will see the number you specified in the preferences.
You can monitor the most recent changes to Wikipedia articles with this RSS feed.