వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2011 31వ వారం
స్వరూపం
1969లో మారియో పుజో రచించిన ది గాడ్‌ఫాదర్ అనే నవల ఆధారంగా ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పాలా దర్శకత్వంలో 1972 లో నిర్మింపబడిన ది గాడ్‌ఫాదర్ చలనచిత్రం ప్రపంచ సినీ చరిత్రలో అత్యుత్తమమయిన సినిమాగా పరిగణింపబడుతున్నది. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు మరియు ఉత్తమ స్క్రీన్‌ప్లే విభాగాలలో ఆస్కార్ అవార్డులు అందుకోవడమే కాక మరెన్నో ప్రశంసలు అందుకొని ఎన్నో జాబితాల్లో అగ్రభాగాన నిలిచింది.
ఇంకా... పూర్తివ్యాసం పాతవి