వికీపీడియా:కార్యశాల/హైదరాబాదు/వికీ కామన్స్ 2022

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వికీ కామన్స్ ప్రాజెక్టు గురించి, సాంకేతిక అంశాలపైన వికీ కామన్స్ కార్యశాలలో శిక్షణ జరుగుతుంది. వికీ కామన్స్ మరియు సాంకేతిక కార్యశాలలో వికీ కామన్స్ గురించి అత్యంత ప్రాథమిక స్థాయి నుంచి మొబైలు ద్వారా వికీ కామన్స్లో చిత్రాలు చేర్చడం గురించి, వికీపీడియాలో (సమాచారపెట్టెలతో సహా) వికీ కామన్స్ను వినియోగించడం వంటి అంశాలపైనా, సాధారణంగా అవసరమయ్యే ఉపకరణాలను గురించి చర్చించడం జరుగుతుంది.

విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్, టెక్నాలజీ కళాశాల వారు తెలుగు భాషా దినోత్సవం (2022 ఆగస్టు 29) నుండి తెలంగాణా భాషా దినోత్సవం (2022 సెప్టెంబరు 9) వరకు "అక్షర" అనే పేరుతో నిర్వహిస్తున్న తెలుగు సాహితీ మహోత్సవంలో భాగంగా ఈ కర్యశాలను నిర్వహిస్తున్నాము.

ప్రదేశం, సమయం[మార్చు]

  • ప్రదేశం - విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్, టెక్నాలజీ కళాశాల ,హైదరాబాద్
  • తేదీలు - 7 సెప్టెంబర్ 2022
  • సమయం - మధ్యాహ్నం 2 గంటల నుండి నుంచి సాయంత్రం 5 వరకూ

నిర్వహణ[మార్చు]

  • నేతి సాయి కిరణ్
  • పవన్ సంతోష్
  • కృపాల్ కశ్యప్

పాల్గొనే వారు[మార్చు]

ఈ కార్యశాలలో విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి కళాశాల విద్యార్థులు అలాగే ఆసక్తి గల వికీపీడియన్లు పాల్గొనవచ్చు.

పాల్గొన్నవారు[మార్చు]

నివేదిక[మార్చు]

కార్యకలాపాలు
చర్చాంశాలు
నిర్ణయాలు

ప్రత్యక్షంగా పాల్గొన్నవారు[మార్చు]

ఆన్లైన్ ద్వారా పాల్గొన్నవారు[మార్చు]

మూలాలు[మార్చు]