వికీపీడియా:ఖాతా కోసం అభ్యర్థన/ఖాతా మార్గసూచీ/Existing
స్వరూపం
వికీపీడియా ఖాతా అభ్యర్థనకు మార్గసూచీ
Existing account
|
మీ ఖాతా లోకి లాగినవడంలో మీకు సహాయం కావాలా?
సాధారణంగా, వికీపీడియా సాక్ పపెట్ల విధానం ప్రకారం వికీపీడియాలో దిద్దుబాట్లు చేసేందుకు ఒక వ్యక్తి ఒకే ఖాతా ను సృష్టించుకుని వాడుకోవాలి (కొన్ని మినహాయింపులున్నాయి). ఈసరికే ఉన్న ఖాతా లోకి లాగినవడం, దానితో దిద్దుబాట్లు చెయ్యడం వంటి విషయాల్లో ఖాతా సృష్టి పద్ధతి సహాయం చెయ్యదు. ఖాతా సృష్టి పరికరాన్ని వడే వాడుకరులకు సంకేతపదాలను మార్చడం, ఖాతాకు అనుమతుల నివ్వడం, ఖాతాకు సంబంధిందించిన సమాచారాన్ని ఇవ్వడం, దానిపై ఉన్న నిరోధాలను సడలించడం/మార్చడం వంటివి చేసే అధికారం లేదు. కొన్ని సమస్యలు పరిష్కారాలను కింద ఇచ్చాం. వాటిని బట్టి మీ ప్రస్తుత సమస్యను పరిష్కరించుకోగలరేమో పరిశీలించండి. ఈసరికే ఉన్న ఖాతాల విషయంలో ఖాతా సృష్టికర్తలకు పంపే అభ్యర్థన విషయంలో వాడుకరిని ఈ పేజీకి గాని, ఇలాంటి మరో పేజీకి గానీ దారి మళ్ళించి ఆ అభ్యర్థనను మూసేస్తారు..
ఈసరికే ఉన్న ఖాతాల్లో ఉండే సాధారణ సమస్యలకు పరిష్కారాలు:
- నా ఖాతాను నిరోధించారు
- దిద్దుబాటు చెయ్యకుండా మీ ఖాతాను నిరోధించి ఉంటే కొత్త ఖాతా కోసం అభ్యర్థించలేరు. దాని బదులు, మీ నిరోధాన్ని ఎత్తివేయమని విజ్ఞప్తి చెయ్యండి. మీ వాడుకరి చర్చ పేజీలో కూడా రాసే అనుమతి మీకు లేనట్లైతే, UTRS పద్ధతి ద్వారా నిరోధం ఎత్తివేయమని అభ్యర్థించాలి.
- All policies, guidelines, and edits — as well as all sanctions, blocks, bans, and/or other restrictions that are enacted are attached and bound to the person, not to the account. Hence, creating and using a new account while your existing account is blocked, banned, or under any other kind of sanction does not lift those restrictions. Any attempts that are made in order to evade any active sanctions or restrictions that are applied to you will be considered a serious violation of policy and result in additional blocks or sanctions being applied.
- నా వాడుకరిపేరును / సంకేతపదాన్ని మర్చిపోయాను
- If you added, associated, and confirmed an email address to your Wikipedia account at any time before you lost the ability to access it, you can recover your username and password by clicking here to access the account password reset form. Enter your Wikipedia account username or the email address you associated and confirmed to your Wikipedia account, and a temporary password will be sent to the email address associated with the account. If you did not add an email address to your account, you will not be able to recover the password to your account. You will need to pick a different username and create a new account.
- నా వాడుకరిపేరు మార్చుకోవాలి
- మీ వాడుకరిపేరు మార్చుకోవాలనుకుంటే, మీ ఖాతా లోకి లాగినై, ఇక్కడ చూపిన పేరు మార్చుకునే అంగలను అనుసరించండి.
- నా ఖాతాను తొలగించాలి
- Wikipedia's files, data, web pages, interface, pages, content, design, core structure, and other components all operate and run using the MediaWiki Software, which currently does not support the ability to perform the deletion of any existing accounts. In nearly all cases, simply abandoning your existing Wikipedia account and no longer logging into it or using it to edit ever again is the equivalent action comparable to "deleting your account"; any information that is stored in accordance to the Wikimedia Foundation privacy policy (such as your IP addresses and user agent information) are purged three months after their creation. If you'd like to remove the email address that you associated with your account, you can do so by clicking here. In certain situations, courtesy vanishing may be appropriate for users who need to leave Wikipedia permanently (this is different from performing a clean start, which involves abandoning an existing account and creating a new account in order to "start over" and edit in different areas and with new habits separate from your old account).
- నాకు రెండో ఖాతాను సృష్టించుకుని వాడాల్సిన సముచితమైన అవసరం ఉంది
- కొన్ని పరిస్థితుల్లో ఒకటి కంటే ఎక్కువ వికీపీడీయా ఖాతాలను సృష్టించుకుని వాడుకునే వీలు వికీపీడియా విధానాలు కలిగిస్తాయి. రెండో ఖాతా కోసం అభ్యర్థించే ముందు మీరు ఆ పరిస్థితులేంటో తెలుసుకోండి. ఖాతా సృష్టి ప్రాసెస్ ద్వారా ఖాతా కోసం అభ్యర్థించాలంటే మీరు గతంలో వాడిన, ప్రస్తుతం వాడుతున్న మీ ఖాతాలన్నిటినీ ఇవ్వాలి. ఇప్పుడు ఇంకో ఖాతా ఎందుకు కావాలనుకుంటున్నారో కచ్చితమైన కారణాన్ని ఇవ్వాలి. వీటిని మీ ఖాతా అభ్యర్థన లోని బ్వ్యాఖ్యల విభాగంలో ఇవ్వాలి. అలా ఇవ్వకపోతే మీ అభ్యర్థనను తిరస్కరించే అవకాశం ఉందని గుర్తుంచుకోండి.