వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/ఏప్రిల్ 16
స్వరూపం
- 2007 : తెలుగు నాటకరంగ దినోత్సవం
- 1919 : అమృతసర్ ఉదంతంలో మరణించిన ఉద్యమకారులకు నివాళులర్పిస్తూ మహాత్మా గాంధీ ఒక రోజు ప్రార్థన, ఉపవాసం నిర్వహించాడు.
- 1848 : భారతీయ సంఘసంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు జననం ( మ.1919 ). (చిత్రంలో)
- 1853 : భారత్ లో రైళ్ళ నడక మొదలయింది. మొదటి ప్రయాణీకుల రైలు బోరి బందర్, బొంబాయి నుండి థానే వరకు ప్రారంభించబడినది.
- 1889 : హాస్యనటుడు చార్లీ చాప్లిన్ జననం (మ.1977).
- 1950 : తెలుగు సినిమా హాస్యనటుడు, దర్శకుడు ఎం. ఎస్. నారాయణ జననం (మ.2015).
- 1946 : తెలుగు సినిమా నటుడు బళ్ళారి రాఘవ మరణం (జ.1880).