Jump to content

వికీపీడియా:తెవికీపీడియనులకు వనరులు

వికీపీడియా నుండి

స్వాగతం! మీకు ఈ పేజిలో తెవికీలో వ్యాసాలు వ్రాయడానికి మరియు ఉన్న వ్యాసాలను విస్తరించడానికి అంతర్జాలంలో దొరికే వనరులు పొందు పరిచాము. ఉపయోగిస్తారని ఆశిస్తూ...

Public Domain లో ఉన్న వనరులు

[మార్చు]
  1. http://archive.org/index.php : ఇంటర్‌నెట్ ఆర్కైవ్ ఒక విజ్ఞాన గని. ఎన్నో పుస్తకాలు, రిపోర్టులు, ఇతరత్రా అనేక భాషలలో ఇక్కడ లభ్యమవుతాయి.
  2. http://dsal.uchicago.edu/ : చికాగో విశ్వవిద్యాలయం వారు ఎంతో శ్రమపడి పొందుపరిచిన డిజిటల్ సౌత్ ఏశియా లైబ్రెరీ. ఇందులో ఆంగ్లము మరియు తెలుగులోనే కాకుండా ఇతర భారతీయ భాషలలో కూడా చాలా విజ్ఞాన సమాచారం లభ్యమవుతుంది. పాత పుస్తకాలు, పత్రికలు, రిపోర్టులు, నిఘంటువులు, గ్రంథసూచికలు, మొదలైనవి అనేకము కలవు.

ఉపయుక్తమైన ప్రభుత్వ వెబ్సైటులు

[మార్చు]
  1. http://data.gov.in/ : ప్రభుత్వం జనబాహుళ్యం కొరకు జాతీయం చేసిన గణాంకాలు ఈ లంకెలో చాలావరకు దొరుకుతాయి.
  2. http://ignca.nic.in/ : భారతీయ కళలు, హస్తకళలు, సాంస్కృతిక సంస్థలు, కళలపై పరిశోధనకు సంబంధించిన చక్కని సమాచారం ఈ లంకె ద్వారా పొందవచ్చు.
  3. http://www.dli.gov.in/ : డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా. తెలుగులోనే కాక ఇతర భారతీయ భాషలలో కూడా చాలా పుస్తకాలు ఇక్కడ లభ్యమవుతాయి. ఇక్కడ మీకు దాదాపు 23,000 పైచిలుకు కాపీరైటు లేని తెలుగు పుస్తకాలు లభ్యమవుతాయి.
  4. http://164.100.24.207/LssNew/members/lokprev.aspx : భారత ప్రభుత్వ పార్లమెంటు వెబ్‌సైటులో లోక్‌సభులు అందరి జీవితచరిత్రలు ఆంగ్లంలో ఆకారాది క్రమంలో అమర్చబడియున్నాయి.

ఇతర వెబ్సైటులు

[మార్చు]
  1. http://www.pressacademy.ap.gov.in/archives.asp ప్రెస్ అకాడెమీ ఆర్కైవులు.
  2. http://indiabiodiversity.org భారత దేశ జీవ వైవిధ్యతకు సంబందించి ఈ లంకెలో చాలా ఉపయుక్తమైన సమాచారం లభ్యమవుతుంది. భారత దేశంలోని జంతు మరియు వృక్ష జాతులకు ఇది చక్కని వనరు. ఇక్కడ మీకు ఫోటోలు కూడా దొరుకుతాయి
  3. http://maganti.org/newgen/index1.html మాగంటి వారి వెబ్సైటు

మీకు తెలిసిన వనరు ఇక్కడ లేదా? మీరూ ఇతర వనరులను మీద చేర్చి మన స్వేచ్ఛా విజ్ఞానానికి తోడ్పడవచ్చు