వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/నమ్మకం
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: తొలగింపు నిర్ణయం అమలైపోయింది
నమ్మకం
[మార్చు]ఈ మాట ఆధారంగానే ప్రగాఢ నమ్మకం మూఢ నమ్మకం లాంటి మాటలు ఏర్పడ్డాయి. నమ్మకం, నమ్మటం అంటే ఏమిటో తెలుసుకునే ముందు. నమ్మటం తెలిసిన తనమా, తెలియని తనమా అని చూస్తే అది ఖచ్చితంగా తెలియని తనమే అని రూఢి చెయ్యోచ్చు. ఎక్కడ తెలిసిన తనం వుంటే అక్కడ నమ్మకం అవసరం వుండదు. తెలియని దానిని సమంజసమే అనుకుంటూ గుడ్డిగా ఆచరించడాన్నే మూఢ నమ్మకం అంటున్నాం. కొన్ని ప్రశ్నలు మన ఆచరణలో దేనికి నమ్మకం అనిపేరు పెడుతున్నాం? నిత్య జీవితంలో నమ్మకం తాలూకు పాత్ర ఏమిటి? మానవుని జ్ఞాన సాధనా పరిమితుల రీత్యా తప్పని సరిగా నమ్మాల్సిన అంశాలు ఏవి వున్నాయి? నమ్మకం వల్ల లేదా మూఢ నమ్మకం వలన వ్యక్తి గతం గా జరుగుతున్న నష్టాలు ఏమిటి? సామాజికంగా జరుగుతున్న నష్టాలు ఏమిటి? దీనిగురించి భారతీయ తత్వ శాస్త్రంలోనూ, పాశ్చత్య తత్త్వ శాస్త్రాలలోనూ ఏవిధమైన ఉట్టంకిపులు వున్నాయి. మతాన్ని నిలబెట్టటం లో నమ్మకం పాత్ర ఏమిటి? రాజ్యాగం నమ్మకం విషయంలో ఏమని చెపుతోంది?
ఇటు వంటి చాలా విషయాలతో ముడి పడివున్న విస్తృతమైన టాపిక్ కాబట్టి దీన్ని తొలగించాల్సిన పని లేదు.
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.