వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/స్కాండినేవియా పాగనిజం
స్వరూపం
చర్చా ఫలితం: తొలగించాలి
ఇప్పటికి వ్రాసిన విషయం (పరిచయంగా ఉంది) పెద్దగా అభ్యంతరకరంగా నాకు ఏమీ కనిపించడంలేదు. కనుక తొలగించవలసిన అవుసరం లేదనుకొంటాను. "ఇతర మతాలను కించపరచే విధంగా" అనేది సాపేక్షమైన వాదన (relative assessment). కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ తొలగించవలసిన అవసరం నాకు కనిపించడంలేదు. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 18:32, 6 నవంబర్ 2008 (UTC)