Jump to content

వికీపీడియా:దిద్దుబాటు తాళం

వికీపీడియా నుండి

వికీపీడియా వ్యాసాలకు సాఫ్ట్వేర్ లాక్‌లు వెయ్యదు. వికీపీడియా పాటించే స్వేచ్ఛా విధానానికి ఇది వ్యతిరేకమని భావిస్తారు. 

{{in use}} మూస

[మార్చు]

మరోవైపు, మీరు పేజీల్లో పెద్ద పెద్ద మార్పులు చేస్తున్న సంగతిని తెలియజేసి, ఇతర వాడుకరులను అప్రమత్తం చేసేందుకు ఇక్కడ {{in use}} టాగ్‌లు ఉన్నాయి. వ్యాసంలో ఎప్పట్లానే మార్పుచేర్పులు చేసేందుకు స్వేచ్ఛ ఉంటుంది. కానీ మర్యాదస్తులైన వాడుకరులు మీ పని పూర్తయ్యే వరకు దాన్ని వదిలేస్తారు. ఆ మూస ఇలా కనిపిస్తుంది: