వికీపీడియా:పాఠ్యమున్న బొమ్మలు
Appearance
వికీపీడియాలో కొన్ని బొమ్మలు కేవలం ఆ బొమ్మలో ఉన్న పాఠ్యము కొరకై అప్లోడ్ చేసి ఒక వ్యాసములో ఉంచి ఉంటే అలాంటి బొమ్మలలోని పాఠ్యాన్ని సముచితమైన ప్రదేశములో ఎత్తివ్రాసి ఆ బొమ్మను తొలగించాలి. ఇలా చేసే ముందు ఆ పాఠ్యమున్న బొమ్మకు బొమ్మగా ఏదైనా ప్రాముఖ్యత ఉన్నదా? లేక కేవలము పాఠ్యము కోసం అక్కడ ఉంచబడినదా అన్న విషయము నిర్ధారించుకోవాలి.
ఇలా పాఠ్యాన్ని ఎత్తివ్రాయదగినవిగా గుర్తించబడిన బొమ్మలకు {{బొమ్మనుండిపాఠ్యము}} అనే మూసను తగిలించాలి. ఈ మూసను చేర్చిన బొమ్మలన్నీ పాఠ్యము ఎత్తివ్రాయవలసిన బొమ్మలు వర్గములో చేరతాయి. పాఠ్యాన్ని ఎత్తివ్రాయటం పూర్తయిన తర్వాత బొమ్మను తొలగించవచ్చు.