వికీపీడియా:భారతీయ భాషా వికీపీడియాల గణాంకాలు/అనువాద గణాంకాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వివిధ భారతీయ భాషా వికీపీడియాల్లో అనువాద పరికరం ద్వారా ప్రచురిస్తున్న పేజీల సంఖ్య . ఇవి అనువాద పరికరం లోని గణాంకాల ద్వారా సేఖరించిన సంఖ్యలు. డేటాబేసు నుండి సేకరించిన సంఖ్యలు వీటి కంటే కొద్దిగా తక్కువగా ఉంటాయి (సుమారు 6-8% వరకూ తక్కువగా ఉంటాయి). దీనికి కారణం, ఒకే వ్యాసాన్ని పలుసార్లు ప్రచురించినపుడు (ఓవర్‌రైటు చేసినపుడు) అనువాద పరికరం ప్రతి ప్రచురణనూ ఒక కొత్త పేజీగా భావించడం.

తేదీ తెలుగు తమిళం మలయాళం కన్నడం హిందీ బెంగాలీ మరాఠీ పంజాబీ గుజరాతీ ఒరియా అస్సామీ
2022 నవం 5006

(6 వ స్థానం)

24,613 9,213 4,203 6,918 27,886 2,288 12,190 2,509 2,402 565
2023 ఆగ 13 6,101

(6 వ స్థానం)

28,509 10,789 4,810 9.018 34,834 3,444 20,376 2,596 2,919 713
2024 ఏప్రిల్ 30 11,396

(5 వ స్థానం)

34,660 11,498 6,132 10,502 43,053 4,854 23,154 2,698 3,478 957