Jump to content

వికీపీడియా:భారతీయ భాషా వికీపీడియాల గణాంకాలు/2023-24 నిర్వహణ గణాంకాలు

వికీపీడియా నుండి

వివిధ భారతీయ భాష వికీపీడియాల్లో 2023-24 సంవత్సరానికి జరిగిన కృషి, అందులో నిర్వహణా పరమైన కృషి - ఈ అంశాలను సంబంధించిన పోలికలు ఇక్కడ చూడవచ్చు:

ఈ గణాంకాలు 2023 మార్చి 28 - 2024 మార్చి 27 మధ్య కాలానికి సంబంధించినవి.

2024 మార్చి 27 నాటికి ఉన్న గణాంకాలు
2024 మార్చి 27 నాటికి తెలుగు తమిళం మలయా

ళం

కన్నడం హిందీ బంగ్లా మరాఠీ పంజాబీ గుజరాతీ ఒరియా అస్సామీ ఉర్దూ
మొత్తం వ్యాసాలు 93,388 1,64,575 85,443 31,557 1,61,144 1,50,267 95,716 53,063 30,384 17,865 13,179 2,04,365
మొత్తం నమోదైన వాడుకరులు 1,27,638 2,31,222 1,79,409 86,250 8,07,136 4,51,915 1,61,728 49,334 77,596 36,190 40,645 1,77,393
చురుగ్గా ఉన్న వాడుకరులు 175 323 244 218 925 1,100 315 119 65 53 95 258
చురుగ్గా ఉన్న వాడుకరుల శాతం 0.14% 0.14% 0.14% 0.25% 0.11% 0.24% 0.19% 0.24% 0.08% 0.15% 0.23% 0.15%
నిర్వాహక హోదా కలిగిన వారు
నిర్వాహకులు 11 32 14 4 7 14 10 10 3 6 6 8
అధికారులు

(హోదా వేరైనప్పటికీ వ్యక్తులు రెండింట్లోనూ వారే ఉంటారు)

4 3 2 1 2 1 3
నిర్వాహక పనులు చేసే నిర్వాహకేతరులు
ఇంటర్‌ఫేస్ నిర్వాహకులు 0 1 3 1 1 2 1 2 1 1 2 4
దిగుమతిదారులు 0 0 0 1 0 0 0 0 0 0 0 1
రోల్‌బ్యాకర్లు 0 17 71 0 18 73 7 0 5 5 0 8
కొత్త పేజీ సమీక్షకులు/పాట్రోలర్లు 0 15 90 0 12 12 0 18 0 0 0 0
మొత్తం అన్ని రకాల నిర్వాహక పనులు చేసేవారు (అధికారుల సంఖ్యను మినహాయించాం, నిర్వాహకుల్లో వారు కలిసే ఉన్నారు కాబట్టి) 11 65 178 6 38 101 18 30 9 12 8 21

ఈ 365 రోజుల కాలంలో వికీలోకి కొత్తగా వచ్చిన వ్యాసాలు (మొదటి పేరుబరి), అన్ని వ్యాసాల్లో (మొదటి పేరుబరి) జరిగిన మొత్తం మార్పుల గణాంకాలు కింద చూడవచ్చు. ఒక్కొక్క నిర్వాహకుడు/రాలు చేయవలసిన పని ఎంతో 3,4 వరుసల్లో చూడవచ్చు. అలాగే జరిగిన పని ఎంతో కూడా 5,6,7,8,9 వరుసల్లో చూడవచ్చు

2023 మార్చి 28 - 2024 మార్చి 27 మధ్య కాలంలో జరిగిన పని
2023 మార్చి 28 - 2024 మార్చి 27 (365 రోజులు) తెలుగు తమిళం మలయా

ళం

కన్నడం హిందీ బంగ్లా మరాఠీ పంజాబీ గుజరాతీ ఒరియా అస్సామీ ఉర్దూ
కొత్తగా చేరిన వ్యాసాలు 11,835 11,732 2,303 1,549 6,085 14,288 4,929 7,727 283 1,323 1,847 16,239
వ్యాసాల్లో జరిగిన మొత్తం దిద్దుబాట్లు 2,17,649 1,57,915 74,932 37,427 1,61,684 4,99,278 86,765 56,620 12,464 26,978 41,061 5,41,350
ఒక్కో నిర్వాహకునికీ సగటు వ్యాసాలు 1,184 286 61 516 265 204 704 515 35 189 185 1,160
ఒక్కో నిర్వాహకునికీ సగటు దిద్దుబాట్లు 21,765 3,852 1,972 12,476 7,030 7,133 12,395 3,775 1,558 3,854 4,106 38,668
ఈ కాలంలో జరిగిన మొత్తం నిర్వాహక చర్యలు 3,768 6,730 4,645 2,026 30,024 42,999 8,708 2,999 584 1,709 966 6,618
పనిచేసిన నిర్వాహకులు (గ్లోబల్ నిర్వాహకులను మినహాయించి) 10 24 14 2 6 16 5 7 5 5 6 8
కనీసం 10 పనులు చేసిన నిర్వాహకులు 6 18 9 2 6 13 5 4 4 4 7 8
కొత్త వ్యాసాల్లో జరిగిన తనిఖీ (పాట్రోల్) 55 315 867 31 23,109 24,852 7 1,899 4 42 69 542
మొత్తం దిద్దుబాట్లలో తనిఖీల శాతం 0.03% 0.20% 1.16% 0.08% 14.29% 4.98% 0.01% 3.35% 0.03% 0.16% 0.17% 0.10%