వికీపీడియా:మాతో సంప్రదింపు/నిరోధం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మాతో సంప్రదింపు

నన్ను మార్పులు చేయకుండా నిరోధించారు

[మార్చు]

ప్రధాన వ్యాసం నిరోధంపై విజ్ఞప్తి(ఆంగ్లంలో).

నిరోధం ముగిసేదాక వేచి చూడవచ్చు.

వికీపీడియా లో మార్పులు చేర్పులు చేయటానికి సెలవిచ్చి వేరే పనిలో నిమగ్నమవటానికి (ఉదా: గ్రంథాలయానికి వెళ్లటం)మంచి అవకాశం. ( వికీపీడియా వ్యాసాలును మార్చలేకపోయినాచదవటానికి ఇబ్బందేమి లేదని గుర్తించండి

నిరోధపు నిర్వాహకుడిని సంప్రదించండి లేక నిరోధంపై విజ్ఞప్తి చేయుట

తప్పుగా మిమ్ములను నిరోధించారని మీరు నమ్మి, ఇప్పుడే ఏదో చర్య తీసుకోవాలని మీరు భావిస్తే మీకు రెండు మార్గాలున్నాయి.

  • మొదటిగా మీకు నిరోధించిన నిర్వాహకుడిని సంప్రదించండి. పొరపాటుగా లేక అపార్థంతో మిమ్ములను నిరోధించారని మీరు నమ్మితే, నిరోధించిన నిర్వాహకుడి వాడుకరి పేజీకి వెళ్లి పరికరాలపెట్టెలోని " సభ్యుడికి ఈ మెయిల్ పంపు" ఎంచుకొని మెయిల్ పంపండి.

విద్యాలయాలనుండి మీరు మార్పులు చేర్పులు చేస్తుంటే, మీ విద్యాలయాధికారులు సహాయపడవచ్చు

కొన్ని నిరోధాలు, విద్యాలయంలో వారందరిపై ప్రభావం చూపుతాయి. విద్యాలయ నిర్వాహకులు విద్యాలయ విధానాలు అమలుపరచి వికీపీడియాని సరిగా వినియోగించటంలో సహాయం చేయగలరు. అలా జరిగిన తర్వాత, విద్యాలయ విజ్ఞప్తి పై నిరోధం తొలగించవచ్చు(అప్పటికే నిరోధ కాలం తీరిపోకపోతే)