Jump to content

వికీపీడియా:వర్తమాన ఘటనలు పేజీ పనిచేయు విధానం

వికీపీడియా నుండి

వర్తమాన ఘటనల వేదికలో అనేక మూసలు చేర్చబడ్డాయి. ప్రతీ మూస ఒక్కో విధికై ప్రదర్శింపబడుతున్నది. ఈ క్రింద ఒక్కో మూసకు సంబంధించిన సమాచారం చేర్చబడింది.

ముఖ్య వార్తలు

[మార్చు]

ఇందులో అతి ముఖ్యంగా భావించబడుతున్న వార్తలు '<నెల> <తారీకు>:<వార్త>' ఫార్మాట్‌లో చేర్చబడుతున్నాయి. మీరు ఏదైనా వార్త చేర్చాలనుకుంటే చూపబడిన ఫార్మాట్లో ముఖ్యమైన వార్త అని భావించబడే వార్తను చేర్చండి.

ఎడమవైపు తేదీలు

[మార్చు]

ఎడమవైపు ఈ రోజుతో సహా పాత 6 రోజులు చూపబడతాయి. ఈ రోజులు వాటంతట అవే మారే విధంగా చేర్చబడ్డాయి. మీరు వార్తలను చేర్చాలనుకుంటే ఆ తేదీకి సంబంధించి కుడివైపున ఉన్న 'మార్చు' పై నొక్కి వార్త(ల)ను చేర్చవచ్చు.

కుడివైపు పట్టికలు

[మార్చు]

సమయం: మీ సెట్టింగ్స్‌ని బట్టి తేదీ చూపబడుతుంది.

ప్రస్తుత నెల: ప్రస్తుతం నడుస్తున్న నెల చూపబడుతుంది. అందులోని తేదీలను నొక్కితే ఆ తేదీకి సంబంధించిన వార్తలను చూడవచ్చు.

సంఘటనలు:

మరణాలు:

ఎన్నికలు:

రాబోవు సెలవు దినాలు: