వికీపీడియా:వికీపీడియాలో రచనలు చేయుట (2013 సంచిక)- 2వచిత్తుప్రతి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Draft version 2, 2013-12-04
Draft version 6, 2013-12-09 దీనిలోని మార్పులు ఇంకా ఆంగ్ల మూల పాఠ్యప్రతిలో చేర్చవలసివుంది
పాత సంచిక అనువాదానికి ఉపయోగపడవచ్చు.
ఆంగ్ల మూలపాఠ్యం 2013-12-05T15:16:13‎ న తీసుకున్నప్పటి లింకు ఈ పేజీ చరిత్రలో మొదటి రూపంగా కూడా చూడవచ్చు.

పుట. 1: ముఖ పత్రం[మార్చు]

శీర్షిక: వికీపీడియాలో రచనలు చేయుట: అంతర్జాల విజ్ఞానసర్వస్వమును అభివృద్ధి చేయుటకు మార్గదర్శిని అంశం : వికీపీడియా సంపాదకుని ఛాయాచిత్రం కరపత్రం అంతటా ఉంటూ మార్గదర్శకాలను మరియు వివరణలను అందిస్తూ ఉంటుంది. ఈ సభ్యుడు తప్పకుండా ఆయా భాషలకు చెందిన ప్రాంతీయ సభ్యుడై ఉండాలి. ఉదాహరణకు:- తమిళ వికీపీడియా కొరకు తమిళ వికీపీడియా సభ్యుడు, మళయాళ వికీపీడియా కొరకు మళయాళ వికీపీడియా సభ్యుడు అలాగే తెలుగు వికీపీడియా కొరకు తెలుగు వికీపీడియా సభ్యుడు ఉండాలి.

వాడబోయే ఛాయచిత్ర ఎంపిక (మొదటి పేజీలో ఒక్కటే వాడాలి కాని లోపలి పేజీలో మిగతావి వాడవచ్చు, మొదటిపేజీలోవాడిని సభ్యుడు వికీ వ్యాస తెరపట్టులు సృష్టించి పంపగలగాలి, చూడండి పుట 10,11, 13)
 • జెవిఆర్కె ప్రసాద్
  JVRKPRSAD
 • విశ్వనాథ్
  విశ్వనాథ్, బి.కె
 • వైజాసత్య
  వైజాసత్య
 • అహ్మద్ నిసార్
  అహ్మద్ నిసార్
 • భాస్కరనాయుడు.
  భాస్కరనాయుడు

<పై వరుసలో * తరువాత వికీ సభ్యుని పేరు, మరియు ఛాయచిత్రం చేర్చండి>

తెలుగు ముఖపత్రంలో సభ్యుని ఛాయాచిత్రం " నేను (సభ్యుని పేరు) వాడుకరి: ( సభ్యుని పేరు) నేను 2004 నుండి తెలుగు వికీపీడియాలో పనిచేస్తున్నాను. మానవ విఙానాన్ని తెలుగులో తెలుగు వారికి అందరికి ఉచితంగా పంచిపెట్టే మాహాయఙంలో నా వంతు సాయం అందించడానికి నేను తెలుగు వికీపీడియాలో పనిచేస్తున్నాను. వికీపీడియాలో భాగస్వామ్యం ఎలా వహించాలో అందరికీ మీకు నేర్పించడంలో సహకారం అందించడానికి సంతోషిస్తున్నాను ". " గమనిక: సభ్యుడు పనిచేయడానికి కల కారణాలను సభ్యులు వారికి వారు తగిన విధంగా మార్చుకోవచ్చు. "

పుట. 2: ముఖపత్రం లోపలి భాగం[మార్చు]

" ప్రతి ఒక్క వ్యక్తి తనకున్న విఙానాన్ని ఉచితంగా ఇతరులతో పచుకునే ఒకప్రపంచాన్ని ఊహించండి . ఇదీ మన సంకల్పం " అంతర్జాతీయంగా ఉన్న వికీపీడియాల లక్ష్యం ఇదే. వికీపీడియా ఆవిర్భావానికీ ఇదే కారణం. 2003 లో స్థాపించబడి ప్రపంచం అంతటా ఉన్న సభ్యుల దిద్దుబాటలతో మునుకుసాగుతున్న తెలుగు వికీపీడియా లక్ష్యం కూడా ఇదే. అందరిలో దాగి ఉన్న విఙానసంపదతో పలువురి సమైఖ్య కృషితో ముందుకు సాగుతున్న విఙానసర్వస్వం ఇది. --- మీకృషిని కూడా కలుపుకుని.

ఈ మార్గదర్శిలో మనం వికీపీడియాలో ఎలా భాగస్వామ్యం వహించాలో తెలుసుకుంటూ ప్రయాణం చేస్తాము. ఇక మీకు తెలిసిన విజ్ఞానం అందరితో కలిసి ఉచితంగా పంచుకుంటాము.

 • వికీపీడియా అంటే ఏమిటి ? అది ఎలా పనిచేస్తుంది ?
 • వికీపీడియాతో ఎలా పయనించాలి (వ్యవహరించాలి) ?
 • వికీపీడియాలో ఎలా భాగస్వామ్యం వహించాలి ?
 • వికీపీడియాను విశ్వసించడానికి పాటినవలసిన విధాలు ఏమిటి ?
 • ప్రధానాంశాలను చేర్చడానికి అవసరమైన క్రమానుగత విధానాలు ఏమిటి ?
 • సహసభ్యులతో కలిసి పనిచేయడానికి అవసరమైన వికీపీడియా విధానాలు ఏమిటి ?
 • విష్యుయల్ మరియు మార్కప్‌లను ఉపయోగించి వికీపీడియాలో దిద్దుబాట్లు ఎలా మార్పులు చెయ్యాలి ?

పుట.3: వికీపీడియా అంటే ఏమిటి ? / ఉచిత విధానం[మార్చు]

వాడుకరి చాయాచిత్రంతో సైడుబార్ : " వికీపీడియాలో మీరు ఏమి వ్రాసినవన్నీ ఉచితవిధానం అనుసరించి వికీ కామన్స్‌లో అతర్భాగం ఔతాయి. ఉచిత విధానం అనుసరించి మీరు వ్రాసిన దానిని సభ్యులు దిద్దుబాట్లు చేయడానికి కాని పునరుపయోగించడానికి కాని వీలు ఉంటుంది. "

సహకార విధానంలో పనిచేసే అతిపెద్ద సంస్థలలో వికీపీడియా ప్రధమస్థానంలో ఉంది. లక్షల కొలది వ్యాసాలతో అలాగే వందలాది భాషలలో అభివృద్ధి పధంలో నడిస్తున్న వికీపీడియా ప్రపంచ వీక్షకుల సంఖ్యలో 5 వ స్థానంలో ఉన్నది.

తెలుగువికీపీడియాలో ఇప్పటికే పలువ్యాసాలు ఉన్నాయి. అయినప్పటికీ చాలా వ్యాసాలు అభివృద్ధి చెందవలసిన దశలో ఉన్నాయి. కొన్నింటిని వ్యాసాలుగా కూడా పరిగైంచడానికి తగవు. తెలుగు వికీపీడియా ప్రస్తుతం మొలకలుగా ఉన్న వ్యాసాలను విస్తరించడానికి, తెలుగులో ఇప్పటివరకూ లేని కొత్త వ్యాసాలను సృష్టించడానికి అలగే ప్రస్థుత వివారాలను చేర్చడానికి మీవంటి సభ్యుల మీద ఆధారపడుతుంది. మీరు వ్రాసే సమాచారం వందలూ, వేలూ ఒక్కోసారి లక్షలాది ప్రజలను ప్రభావితం చెయ్యవచ్చు, ఉపకరించవచ్చు.

మీరు ఎప్పుడైతే వికీపీడియాలో వ్రాయడం ప్రరంభించారో అప్పటి నుండి తమ విఙానాన్ని ప్రపచంతో పంచుకుంటున్న కోట్లాది సభ్యులున్న ప్రపంచపు వికీ సమాజంలో మీరు ప్రవేశించారన్న మాట.

పుట: 4-5 వికీపీడియా ఇంటర్‌ఫేస్ / నేవిగేషన్[మార్చు]

[this two-page spread is a large article screenshot, with callouts highlighting important elements of the interface]

వికీపీడియా మార్గదర్శక పుటలు[మార్చు]

వాడే వికీ పేజీ ఎంపిక

< పై వరుసలో *చేర్చి తరువాత వికీపేజీ లింకు చేర్చండి>

 • [మొదటి పేజీ] వికీపీడియాను గురించి తెలుసుకోవడానికి సహకరించే పలు అంశాల సంగ్రహరూపం ఇక్కడ పలు ప్రక్రియలలో కనిపిస్తుంది.

ఉదాహరణగా : ఈవారం వ్యాసం, ఈవారం బొమ్మ, మీకు తెలుసా, మార్గదర్శిని మరియు ఇతర పలు అంశాలు ఉంటాయి.

 • [యాదృచ్చికపేజీ] యాదృచ్చిక పెజీ ద్వారా శోధించకుండా వికీపీడియాలో ఉన్న వ్యాసాలను సందర్శించవచ్చు.
 • [రచ్చబండ] :- ఇక్కడ సభ్యులందరూ వికీపీడియా గురించిన అనేక అంశాలను విసృతంగా చర్చించవచ్చు. ఇక్కడ స్పందనలకు త్వరితగతిలో ప్రతిస్పందనలు లభించడామికి అవకాశం ఉంది.
 • [విరాళములు] :- ఇక్కడ వికీపీడియా సంస్థకు విరాళాలు అందించడానికి అవసరమైన వివరాలు ఉంటాయి.
 • [పరస్పర ప్రక్రియ]:-
 • [సహాయసూచిక] వ్యాసరచనకు ఉపకరించే మార్గదర్శక వ్యాసాలు వాటికి లింకులు ఉంటాయి.
 • [సముదాయ పందిరి] సభ్యులందరూ వికీలో ఏమి జరుగుతున్నదో తెలుకుకోవడానికి అవసరమైన వివరణలు ఉంటాయి.
 • [ఇటీవలి మార్పులు] :- ఇక్కడ సభ్యులు వికీపీడియాలో చేస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు తాజాగా తెలుసుకోవచ్చు.
 • [కొత్తపేజీ] :- ఇక్కడ సరికొత్తాగా సృష్టించబడిన పేజీల వివరూలు ఉంటాయి.
 • [సంప్రదింపు పీజీ] :- ఇక్కడ వికీ సంస్థతో సంప్రదింపులు చేయడానికి అవసరమైన అంశాల వివరణ ఉంటుంది.
 • పరికరాల పెట్టె :-
 • [ఇక్కడకు లింకులున్నపేజీలు], :- వ్యాసంలో ఇతర పేజీలకులింకులు ఉన్న పేజీల వివరాలు ఉంటాయి.
 • [ప్రత్యేకపేజీలు] :- ఇక్కడ అసంకల్పితంగా రూపొందే పలుపేజీల వివరాలి లింకులతో ఉంటాయి.
 • [పొంతనగల పేజీలు] :- పేజీ కు సంబంధించిన మార్పులు వివరణ ఉంటుంది.
 • [శాశ్వతలింకులు]:-
 • [దస్త్రం ఎక్కింపు] :-మొదలైన ఉపకరణాలు ఉంటాయి.
 • [పేజీ సమాచారం ]:- పేజీలో ఉన్న సమాచారానికి సంబంధించిన సమాచారాల జాబితాలతో కూడిన వివరణ ఉంటుంది.
 • ముద్రించండి/ఎగుమతి చెయ్యండి
 • [ఒక పుస్తకాన్ని సృష్టించండి లేక పి.డి.ఎఫ్ క్రింద దిగుమతి చేసుకోండి] ఇక్కడ వ్యాసంలోని సమాచారాన్ని పుస్తకంగా సృషించడం లేక పి.డి.ఎఫ్ ఫైళ్ళుగా

దిగుమతి చేసుకోవచ్చు.

 • [అచ్చుతీయదగిన కూర్పు] :- ఇది ఉపయోగించి వ్యాసంలోని సమాచారాన్ని ముద్రించుకోవచ్చు.
 • [భాషల అమరిక] అన్న ఉపకరణం ఉపయోగించి మనం వ్రాయాలనుకున్న భాషను మార్చవచ్చు.
 • భాషలు :- ఇక్కడ ఉన్నవ్యాసం వంటి ఇతరవ్యాసాల లింకులు ఉంటాయి.
 • [దిద్దుబాటు] :- దీనిని నొక్కి విష్యుయల్ ఎడిటర్ సాయంతో దిద్దుబాట్లు కొనసాగించవచ్చు.
 • [చరిత్రను చూడు] :- దీనిని నొక్కి వ్యాసంలో వ్యాసంలో జరిగిన మార్పులు వివరాలను తెలుసుకోవచ్చు.
 • [శోధించు]:- ఇక్కడ ఉన్న బాక్స్‌లో మనకు అవసరమైన వ్యాసం గురించి శోధించి వ్యాసాన్ని సందర్శినవచ్చు.
 • [ఖాతాను తెరువు] :- ఈ కమాండ్ బటన్ నొక్కి ఖాతా తెరవడానికి అవసరమైన ప్రవేశపత్రం చూసి అందులో అడిగిన వివరాలు అందించి తెలుగు వికీపీడియా సభ్యత్వం

పొందవచ్చు.

పుట . 6: భాగస్వామ్యం / భాగస్వామ్యంచేసే మార్గాలు[మార్చు]

ఛాయాచిత్రల కొరకు పుట 1 విభాగాన్ని చూడండి

[visual reprentation of the variety of ways someone can contribute]

 • చాయాచిత్రాలను ఎక్కించడం మరియు చిత్రాలతో వ్యాసాలను వ్రాయడం.
 • కొత్త పదాలను వనరుల (రిఫరెన్సెస్)సూచికలను చేర్చడం.
 • కొత్త సభ్యులకు స్వాగతం చెప్పండి, వారి సందేహాలకు జవాబివ్వండి.
 • కొత్తవ్యాసాలను వ్రాయండి ఉన్న వ్యాసాలలో దిద్దిబాట్లు చెయ్యండి.
 • వ్యాసాలను పరిశీలించి వాటిని అభివృద్ధిచేయడానికి తగిన సలహాలను ఇవ్వండి.
 • వికీపీడియా విధానాలను పరిశీలించి వివాదాల పరిష్కారానికి సహకరించండి.
 • వికీపీడియాలో విద్యార్ధులను చేర్చి దిద్దుబాట్లు చేయడానికి సహకరించండి. లేదా వికీపీడియా శిక్షణాకార్యక్రమం ద్వారా వారికి వికీపీడియా అవగాహన కలిగించండి.
 • వికఈడియాను నడిపిస్తున్న ఉచిత సాఫ్ట్‌వేర్‌ నాణ్యతను అభివృద్ధి
 • copy edit articles

పుట/పేజి. 7: దిద్దుబాటుకు సిద్ధమవడం / విధానాలు నియమాలు[మార్చు]

వికీపీడియా సభ్యుని ఛాయాచిత్రం (మొదటి పేజీకి ఎంపికచేసినదే)

సైడ్‌బార్, కోట్‌తో ఎడిటర్ ఫొటో : "' సంవత్సరాల తరబడి చర్చించి విధానాలను నిర్ణయించి మేము ఈ వికీపీడియాను అభివృద్ధి చేసాము. వీకీపీడియా విశ్వసించతగినది అలాగే ఉపయోగకరమైనది అని మేము విశ్వసిస్తున్నాము. "'

వికీపీడియాలో ఎవరైనా దిద్దుబాట్లు చేయవచ్చు. అయినప్పటికీ అందుకు ముఖ్యమైన నిబంధనలు ఉన్నాయి. మీరు దిద్దుబాట్లు ప్రారంభించే ముందు ఇక్కడ ఉన్న అతిముఖ్యమైన అంశాలను ఒకింత గమనించండి:

నిష్పక్షపాత ధోరిణి

వికీపీడియాలో వ్రాసేవన్నీ నిష్పక్షపాత దృష్టితో వ్రాయబడాలన్న నిబంధన ఉన్నది. అయినప్పటికీ ఏకపక్షం వహించకుండా సకలదృక్కోణాలలో విశ్లేషించి వ్రాయబడుతుంటాయి. వ్యాసాలలో చోటుచేసుకునే ఆంశాలకు సరైన ఆధారాలు సమర్పించబడుతుంటాయి. అలా లేవని భావించినప్పుడు ఆవిషయం ఏపభ్యుడైనా చర్చిండానికి అవకాశం ఉంది.

స్వంత పరిశోధనలను వికీపీడియాలో చేర్చకూడదు

తేలికగా చెప్పాలంటే వికీపీడియా వారివారి స్వంత అభిప్రాయాలు ప్రకటినచడానికి వేదిక కాదు. విశ్వసనీయమైన ఆధారాలలో లభించే విషేషాలను మీరు సంగ్రహరూపంలో సమర్పించవచ్చు. వ్యాసాలలో సరికొత్తగా విశ్లేషణలు చేర్చకూడదు. అలాంటి ప్రచురిత విశ్లేషణల లింకులను వనరులలో మాత్రమే భధ్రపరచాలి.

విశ్వనీయమైన వనరులు

వాస్తవమైనవి, కీర్తిప్రతిష్టలు కలిగినవి అయిన మూడవ పార్టీ సంబంధిత విషయాలను వికీపీడియాలో వ్రాయవచ్చు. ఉదాహరణకు ఆకాడమీలు ప్రచురించిన ప్రచురణలు, సమీక్షలు, అకాడమీ పత్రికలు, దేశీయ అంతర్జాతీయ వార్తా పత్రికలు ప్రస్తావించడిన అంశాల వివరణలు ఖచ్చితమైన వివరణలు వ్రాయవచ్చు. మీరు ఒకరి కంటే మించి బృందంగా సమర్పించిన గుర్తింపు పొందిన పరిశీలనాంశాలను వనరులుగా స్వీకరించవచ్చు. వ్యాసంలో చేర్చడానికి అవసరమైన ఉత్తమమైనవి మరియు విశ్వసనీయమైన వనరుల కొరకు శోధించండానికి ప్రయత్నించండి.

కాఫీరైట్ మరియు భావచౌర్యము

సభ్యులు భాగస్వామ్యం వహించిన వ్యాసాలన్నీ వికీపీడియాకు స్వంతం, ఏ సభ్యుడికీ ఏ వ్యాసం మీద అధికారం లేదు. మీరు భాగస్వాం వహిచిన వ్యాసాలు దిద్దుబాట్లు నిరంతరం దిద్దుబాట్లకు లోనౌతూ మార్పులు చెందుతూనే ఉంటాయి. సంగ్రహ మైన వ్యాఖ్యలు కాక ఇతర కాఫీరైటు సంబంధిత వనరులు వికీపీడియాలో అనుమతించబడవు. నేరుగా కాఫీ చేయడం కానీ సరళరీతిలో మార్పులతో వ్రాయబడనవి గాని వికీపీడియాలో చేర్చకూడదు. కాఫీ రైట్ అతిక్రమణను సభ్యులు తమవిలువైన సమయం వెచ్చించి తొలగిస్తుంటారు. వికీపీడియాలో చేర్చవలసిన సమాచారం మీ స్వంత పదజాలంతో వ్రాయాలాన్నది నిర్ధ్వందమైన వాస్తవం.

అభిప్రాయాలు

మీరు భాగస్వామ్యం వహిస్తున్న సంస్థ గురించి మీరు వ్యాసాలను వ్రాయడం నివారించాలి.

పుట.8: విష్యుయల్ ఎడిటర్/ వ్యాసం రూపురేఖలు[మార్చు]

[ఈ పేజీ తరువాత పేజీ ఒకే వ్యాసానికి సంభంధించిన దిద్దుబాట్లు విధానాలను తెలియజేస్తాయి. విజువల్ ఎడిటర్లో వికీ విజువల్ ఎడిటర్ మరియు టెక్స్ట్ విభాగాలు ఉంటాయి. విజువల్ ఎడిటర్ వ్యాసం రూపురేఖలను నిర్ణయిస్తుంది. వికీ టెక్స్ట్ అదే పేజీలోని వికీకోడ్, సింటెక్స్ మొదలైనవి వివరిస్తుంది]

వికీ వ్యాసం చాయాచిత్రం పుట 4-5 కు ఎంపిక చేసినదే కాని విజవల్ ఎడిటర్ రూపం

సరిచూడు[మార్చు]

విష్యుయల్ ఎడిటర్ ( దిద్దుబాటు) మీరు చేసిన భద్రపరిచే ముందుగా సరిచూడు నొక్కినప్పుడు విష్యుయల్ ఎడిటర్ ద్వారా మీరు చేసిన మార్పులను సరిచూసుకుని తరువాత భద్రపరచుకోవచ్చు.

 • [దిద్దుబాటు] పరికరాల చిహ్నాలు (ఐకాన్ టూల్స్) ఉన్న విష్యుయల్ విండోలో వనరులు, బొమ్మలు,
 • [ఎడిటింగ్ టూల్‌బాక్స్]:- దిద్దుబాటు చేసే సమయంలో ఎడిట్ టూల్‌బార్ మిమ్మలిని ఫార్మాటింగ్, వనరులు, బొమ్మలు మరియు మూసలు వంటి పేజీ ప్రత్యేకాంశాలతో వ్యాసం తయారుచేయడానికి వీలు కల్పిస్తుంది. మీరు దిద్దుబాట్లు పూర్తిచేయగానే బధ్రపరచు అనే కమాండ్ బటన్ నొక్కి బధ్రపరచండి.
 • ఉపోద్ఘాతం లేక ప్రవేశిక ;- ఇందులో శీర్షికతో పని లేకుండా వ్యాసంలో వ్యాసంలో ప్రస్తావించబోయే ప్రధానాంశాలను సంగ్రహరూపంలో ఉంటాయి.
 • [ఇన్‌ఫోబాక్స్] :- కొన్ని వ్యాసాలకు ఇన్ఫోబాక్సులను ఉంచి. వాటిలో వ్యాసానికి సంబంధించిన ముఖ్యాంశాలను వ్రాసి ఉంచుతారు.

ఉదాహరణకు దేశం, నగరాలు, గ్రామాలు వంటి వ్యాసాలకు ఇంఫోబాక్స్‌లలో కొన్ని గణాంక వివరాలను, ప్రదేశవివరణా మ్యాపులు, చిహ్నాలు, చాయాచిత్రాలు మరియు ఇతరవివరాలు భధ్రపరచబడి ఉంటాయి.

 • ప్రధానవ్యాసం :- ఇందులో శీర్షికలు, ఉపశీర్షికలతో వ్యాసాన్ని విభజించి వ్యాయవచ్చు. ఒక్కో విభాగంలో ఒక్కో అంశం విభజించబడుతుంది. అందువలన పాఠకులు తమకు కావలసిన అంశం మాత్రం చదవుకోడానికి వీలుగా ఉంటుంది.
 • రిఫరెంసులు/సిటేషన్లు:- వ్యాసం మద్యమద్యలో చేర్చబడిబ రిఫరెంసులలో వ్యాసానికి ఆధారమైన సమాచార వివరాలు ఉంటాయి. రిఫరెంసుల లింకుల వివరాలు వ్యాసం మూలాలు (ఫూట్ నోట్సుల ) విభాగంలో కనిపిస్తాయి..
 • [బొమ్మలు]:- ఉచిత అనుమతి లైసెంస్ జతపరచిన బొమ్మలు మరియు ఇతర మీడియా ఫైళ్ళను వికీమీడియా కామంస్ నుండి చేర్చవచ్చు.
 • [వెలుపలి లింకులు మరియు వనరులు ] :- ప్రధాన వ్యాసం తరువాత విభాగాలలో వనరుల వివరాలు, వ్యాస సంబంధిత ఇతరవ్యాసాల లింకులు మొదలైనవి ఉంటాయి. చివరగా మూసలు, వర్గాలు చోటుచేసుకుంటాయి.

పుట.9: వికీ మార్కప్[మార్చు]

(ఈ పేజీలో సరళీకృతం చెయ్యబడిన వికీ మార్కప్ వివరణలను చూడవచ్చు.)

వికీ వ్యాసం చాయాచిత్రం పుట 4-5 కు ఎంపిక చేసినదే కాని వికీమార్కప్ రూపం

వికీపీడియా మార్కప్స్ ( వికీపీడియా చిహ్నాలు)[మార్చు]

వికీపీడియా వ్యాసాలను దిద్దుబాటు చేయడానికి అసలైన ప్రదేశమే వికీ మార్కప్. మీరు వీటి గురించి అర్ధం చేసుకుంటే వికీపీడియాలో మీరు భాగస్వామ్యం చేయడానికి మార్గం సులువౌతుంది.

 • [బొద్దు పాఠ్యం] ఒక పదానికి (స్ట్రింగ్) ముందు మరియు తరువాత త్రీ సింగిల్ కొటేషన్ మార్కులను కలిగి ఉంటే దినిని బొద్దు పాఠ్యం అంటారు. వ్యాస ప్రారంభంలో ప్రత్యేకంగా చూపించవలసిన పదాలకు మాత్రమే బొద్దు పాఠ్యం వాడుతుంటారు.
 • [ఇటాలిక్] ఒక పదం (స్ట్రింగ్) ముందు మరియు తరువాత రెండు సింగిల్ కొటేషన్ మార్కులను కలిగి ఉంటే దినిని బొద్దు పాఠ్యం అంటారు. కొన్ని ప్రత్యేక పదాలను చూపించడానికి ఇటాలిక్ వాడుతుంటారు.
 • [అంతర్వికీ లింకులు] ఒక అంశం చుట్టూ ఒక పైప్డ్ లింక్ మరియు ఒక నాన్‌పైప్డ్ లింకు రెణ్డు స్క్వేర్ బ్రాకెట్లు ఉంచి అంతర్వికీ లింకులను తయారు చేస్తారు. ఒక పైప్ మరియు మరొక స్ట్రింగ్ ఉంచి స్క్వైర్ బ్రాకెట్లు ఉంచితే అంతర్‌వీకీ లింకు తయారౌతుంది.
 • [మూస] మూసలను తయారు చెయ్యడానికి రెండు బ్రేసులను వాడుతుంటారు. మూసలను విస్తృత ప్రయోజనలకు వాడుతుంటారు. మూసలు సరిగా పనిచేస్తే వ్యాసపేజీలలో విస్తృత వివరణ కనిపిస్తుంది.
 • [ప్రధాన శీర్షికలు] రెండు ఈక్వల్స్‌ చిహ్నాల మద్య ఉన్న పదం ప్రధాన శీర్షికగా ఉంటుంది. మూడు ఈక్వల్స్‌ చిహ్నాల మద్య ఉన్న పదం ఉప శీర్షికగా ఉంటుంది.
 • [దస్త్రం] ఫొటో టైటిల్ కు ఇరువైపులా రెండు స్క్వేర్ బ్రాకెట్లు ఉంచితే వికీ కామంస్‌లో ఉన్న ఫొటోలు మరియు వికీపీడియాలో భధ్రపరచిన బొమ్మలు వ్యాసంలో కనిపిస్తాయి. పైప్స్ ఉపయోగించి తంబ్, లెఫ్ట్, రైట్, సెంటర్ మొదలైన ప్రమాణిక పదాల సాయంతో బొమ్మ ఎలా కనిపించాలో నిర్ణయించవచ్చు.
 • [సిటేషంస్] ఆరంభం మరియు ముగింపు " ref " టాగుల (<ref> and </ref>) ను వనరులను చూపించడానికి వాడుతుంటారు. వ్యాసాలలో టాగుల మధ్య సమాచారం చేర్చగానే అసంకల్పితంగా సూపర్ స్క్రిఫ్ట్‌లా వనరుల నంబర్లు పడుతుంటాయి. వ్యాసం చివరిభాగంలో ఉన్న మూలాల జాబితాలో వనరుల లింకులు కనిపిస్తాయి.
 • [వనరులు] <మూలాలజాబితా/> టాగ్ వనరుల లింకులు ఎక్కడ ఉండాలో నిర్ణయిస్తుంది.
 • " వనరులు " ఇవి దాదాపు వ్యాసం చివరిలో ఉంటాయి.
 • [ వెలుపలి లింకులు] యు.ఆర్.ఎల్‌కు ఇరువైపులా ఒక స్కౌర్ బాక్సును చేర్చి వెలుపలి లింకులు తయారు చేయవచ్చు. ఇలాచేసి అంతర్జాలంలో ఉన్న ఏ సమాచారమైనా వ్యాసానికి ఆధారంగా ఉన్న వనరులుగా చూపించవచ్చు.
 • [వర్గాలు] వ్యాసానికి చివరగా స్ట్రింగ్ చుట్టూ రెండు స్ల్వైర్ బాక్సులను చేర్చి వర్గాన్ని తయారుచేసి. వ్యాసాన్ని వర్గాలుగా విభజించవచ్చు. వ్యాసాలను ప్రత్యేక వ్యాసాల సమూహాలుగా వర్గీకరించడానికి ఇవి ఉపకరిస్తాయి.

పేజీ 10-11: క్రమ క్రమంగా అంశాలను చేర్చుట[మార్చు]

వికీ తెరపట్టు (ఒక సవరణ చేసి ఎడిట్ పెట్టె లో సారాంశం రాసి తెరపట్టు) తీయాలి

మీరా షెనాయ్ దీనికి కార్యనిర్వాహక సంచాలకునిగా వ్యవహరించారు. http://blogs.worldbank.org/team/meera-shenoy

<పై వరుసలో ఏదైనా ఇతర చిన్న వ్యాసం మరియు దానిలో చేర్చవలసిన విషయం మూలం తెలియచేయండి>

దిద్దుబాట్లు మొదలుపెట్టండి[మార్చు]

[మొలక వ్యాసం బొమ్మను చేర్చాలి] వికీపీడియా దిద్దుబాట్లను ఆరంభించడానికి ఒక మంచిమార్గం వికీడియాలో ఉన్న అసంపూర్ణ వ్యాసాలకు అదనపు సమాచారం చేర్చడం. మీకు చక్కగా తెలిసిన మీకు ఆసక్తి ఉన్న ఒక ఆంశాన్ని ఎంచుకోండి. తరువాత వికీపీడియా వ్యాసంలో అనవరకూ చేచబడని విశ్వసనీయమైన వనరుల కొరకు ప్రయత్నించి తెలుసుకోండి. ఇక ఆసక్తికరమైన విభాగానికి రండి. సవరించు బటన్ నొక్కండి.

[మొలక వ్యాసం వికీ ఆర్కప్ కొత్తగా చేర్చిన ప్రధానాంశాలను హైలైట్ చేస్తూ చిత్రాన్ని చేర్చండి]

మీరు తెలుసుకున్న వనరులనుండి వ్యాసంలో అప్పటి వరకూ సమాచారాన్ని సంగ్రహరూపంలో మీ స్వంత పదాలకూర్పుతో చేర్చండి. మీరు అదనంగా చేర్చిన సమాచారానికి చివరగా సమాచారానికి ఆధారమైన వనరులను చేర్చండి.

[వికీమార్కప్ నమూనాలో బధ్రపరచు బటన్ చిరాన్ని చేర్చండి]

ఇప్పుడిక బధ్రపరిచే సమయం ఆసన్నమైనట్లే. " సారాంశం " కింద ఉన్న బాల్స్‌లో మీరుచేర్చిన సమాచారం సంగ్రహరూపంలో వ్రాయండి. తరువాత పేజీని భద్రపరచు బటన్ నొక్కండి.( విష్యుయల్ ఎడిటర్‌తో దిద్దుబాటు సారాంశం చేర్చ భద్రపరచిన తరువాత ) దిద్దుబాటు సారాంశం సహాయంతో ఇతర సభ్యులు మీరు చేసిన దిద్దుబాటు గురించి తెలుసుకుంటారు.

ఒకవేళ మీరు పొరపాటు చేసి ఉంటే ఆందోళన పడకండి. తరువాత మీరు అదనపు దిద్దుబాట్లతో వాటిని సరిదిద్దవచ్చు లేకుంటే పూర్వపు స్థితికి తీసుకురావచ్చు. పొరపాటు గ్రహించిన అనుభవమున్న సభ్యులు దీనిని సవరిస్తారు. లేదంటే అనుభవమున్న సభ్యుల సహకారంతో పూర్వపు స్థితికి తీసుకు రావచ్చు.

ఎడిటర్ చాయాచిత్రంతో సైడ్‌బార్: మీ వద్ద వ్రాయతగిన సమాచారం లేదనుకుంటే సందర్శించండి. అక్కడ మీకు అభివృద్ధిచేయడానికి ప్రతిపాదించబడిన వ్యాసాల వివరాలు లభిస్తుంది. అలాగే మీరు దిద్దుబాట్లు ప్రారంభించడానికి అవసరమైన సహాయం ఒకదాని తరువాత ఒకటిగా లభిస్తుంది.

ఒకవేళ మీరు కొత్తగా వ్యాసం ప్రారంభించాలమి అనుకుంటే సైడ్ బారులో ఉన్న సహాయం బటన్ నొక్కండి. అక్కడ మీకు అవసరమైన సూచనలు లభిస్తాయి.

పుట. 12: పరస్పరం / వాడుకరి పేజీ / వాడుకరి చర్చ[మార్చు]

వాడుకరి పేజీ ఎంపిక (ముద్దుపేరుతో వున్న పేజీని ఎంపిక చేయాలి)
 • వాడుకరి:Telugubhagavatam ఇంకా సృష్టించలేదు. సృష్టించేముందు తెరపట్టు తీసుకొని తరువాత కొద్దిపాటి సమాచారం చేర్చి తెరపట్టుతీసుకోవాలి

<పై వరుసలో * తరువాత పేజీలకు లింకులు పెట్టండి>

[ఎర్రలింకును హైలైటుగా చూపుతున్న టాప్ పేజీ చిత్రం చేర్చండి]] వికీపీడియాలో వ్యాసాలే కాక ఇతర విధమైన పుటలు కూడా ఉంటాయి. మీరొకసారి దిద్దుబాట్లు ప్రారంభించిన తరువాత మీరు మీ వాడుకరి పేజీ తయారుచేసుకోవాలి. అది ఇతరసభ్యులు మీ గురించి కొంత తెలుసుకోవడానికి సహకరిస్తుంది. పుట పైభాగంలో కుడి వైపున ( ఒకవేళ మీరు లాగిన్ అయి ఉంటే) మీరు మీ వాడుకరి పేరును చూడవచ్చు. మీరు మీ వాడుకరి పేజీని సృష్టించుకోని పక్షంలో మీ పేరు నీలి లింకు బదులుగా ఎర్ర లింకులో కనిపిస్తుంది. మీరు మీ పేరున్న లింకు మీద నొక్కినప్పుడు ఖాళీ పేజీ తెరుచుకుంటుంది. మీరు ఈ ఖాళీ పేజీలో మీ వివరాలను జత చేయవచ్చు. మీ గురించి మీరు తెలియజేయడానికి సరైన ప్రదేశం ఇది మాత్రమే. మీ ఆసక్తులు ఏమిటి ? మీకు సంబంధిచిన ఇతరవివరాలు ఇందులో వ్రాయవచ్చు. మీరు మీ గురించి ఎంత తెలియజేయాలని అనుకుంటారో అంతవరకే తెలియజేయవచ్చు. మీరు పేజీనిభద్రపరచగానే మీ పేరు నీలి లింకులా కనిపిస్తుంది.

[ మంచి ఉదాహరణగా ఉన్న ప్రధాన వాడుకరి పేజీ చిత్రం చేర్చండి]

మీతో ఇతరులు చర్చిండానికి అనువుగా మీకు చర్చా పేజి ఉంటుంది. ఒకవేళ మీరు ఇతర సభ్యులతో సంప్రదించాలని అనుకుంటే వారి చర్చా పేజీలో ఒక సందేశం వ్రాయండి. మీరు తప్పక చర్చాపేజీలో మీ సందేశం తరువాత సంతకం చేయాలి. ఎడిట్ బాతులో సంతకం చేయడానికి ఉపకరించే బటంగమనించండి. మీరు ఈ బట్టన్ నొక్కినటైతే (~~~~) ఇలా వరుసగా నాలుగు టిల్డేలు కనిపిస్తాయి. భద్రపరచిన తరువాత మీపేరు మీరు సందేశం పంపిన తేదీ మరియు సమయంతో సహా కనిపిస్తుంది.

పుట. 13: వ్యాసపు చర్చ / పాటించవలసిన మర్యాద[మార్చు]

మొదటి పేజీలో వాడిన సభ్యుని నుండి ఒక సందేశాలు (ఎకో నోటిఫికేషన్) ఛాయాచిత్రం కావాలి, లేక దానిని ఫోటోషాప్ చేయాలి.

ప్రతివ్యాసానికి దాని చర్చాపేజీ వున్నది. ఈ చర్చాపేజీని, అభిప్రాయాలు ప్రకటించు కొరకు, కొత్త వనరులను సూచించుటకు, సమస్యలను ఉదహరించుటకు, మార్పులగూర్చి చర్చించుటకు మరియు మార్పుల గురించి రచయితల అనంగీకార విషయాలను చర్చించడానికి ఉపయోగించవచ్చును.

ఒక ముఖ్యమైన మార్గదర్శకం ఏమంటే, వికీపీడియా సమూహాలు చర్చించు సమయాన మర్యాదపూర్వంగానూ, ప్రజాస్వామ్యయుతంగానూ చర్చించాలి. ఒకవేళ మీరు ఒక విషయం పట్ల విభేదించే పక్షంలో, మీరు ఇతర రచయితల పట్ల, హుందాగానూ విశ్వాసపూరితంగానూ మెలగాలి. ఇతరులు కూడా మీలాగే వికీపీడియా పట్ల మంచి ఉద్దేశ్యాలు, లక్ష్యాలు కలిగివుంటారనే భావించాలి. విషయాలపట్ల ప్రాధాన్యత చూపాలి, సొంత భావాలు ఆలోచనలు మానుకోవాలి.

[చర్చాపేజీ ప్రత్యక్ష ప్రతిస్పందనగా, వినియోగదారుని ఖాతాలో ఒక నోటిఫికేషన్ చిత్రం] వాడుకరి చిత్రంతోబాటు ఒక సైడ్ బార్: "చూడండి! ఎవరో నా వాడుకరి పేరును ప్రస్తావించి, చర్చాపేజీలో నాకు ప్రత్యుత్తరమిచ్చారు".

పుట. 14: వ్యాసం నాణ్యత / అదనపు వనరులు[మార్చు]

వికీపీడియా వ్యాసపు నాణ్యతా మూల్యాంకనము[మార్చు]

వికీపీడియా వ్యాసాల నాణ్యత విస్తృతంగా మారుతుంది; కొన్ని వ్యాసాలు చాలా బాగా ఉంటాయి, కానీ కొన్ని లోతు స్పష్టత లేమితో వుంటాయి, లేదా బయాస్ కలిగి వుంటాయి, లేదా పాతవై వుంటాయి. సాధారణంగా, అధిక నాణ్యత రచనలు ఈ మూల విశేషాలు కలిగి వుంటాయి:

 • ఒక సులభమైన అర్థం అనేది ఒక ప్రధాన విభాగం,
 • ఒక స్పష్టమైన నిర్మాణం,
 • సమతుల్యతను పాటించి వ్రాయబడ్డవి,
 • తటస్థ విషయాలు, మరియు
 • విశ్వసనీయమైన వర్గాలను కలిగి వుంటాయి.

వ్యాసం నాణ్యత గురించి అదనపు సమాచారం కొరకు క్రింద ఇవ్వబడిన "మూల్యాంకనం వికీపీడియా" కరపత్రం లోని అదనపు వనరులు లో చూడవచ్చు.


అదనపు వనరులు[మార్చు]

వికీపీడియా మూల్యాంకనము  : " మూల్యాంకనాలను పరిశోధించి, వ్యాసాల నాణ్యతను మూల్యాంకనం చేయడం "

వ్యాసాలు ఎలా పరిణామం చెందుతాయి, మంచి నాణ్యత గల వ్యాసాల యొక్క అంశాలు, మరియు నాణ్యత లేని వ్యాసాల సంకేతాలు అన్ని ఈ మార్గదర్శి లో ఇవ్వబడ్డాయి.

వికీపీడియాను ఉదహరించడం: వికీమీడియా కామన్స్ లోని విషయాల కొరకు దోహదపడే మార్గదర్శి.

వికీపీడియా లో దస్త్రాలవినియోగం గురించి వికీమీడియా కామన్స్ యొక్క మార్గదర్శకాలను చూపే సహకారి.

ఈ కరపత్రం కామన్స్ ఏమిటో విశదీకరిస్తుంది. ఫైళ్ళను ఏవిధంగా అప్లోడ్ చేయాలి, ఫైళ్ళను ఏవిధంగా ఉపయోగించాలి, ఏవి వర్తిస్తాయి, ఏవి వర్తించవు, మరియు ఉచిత లైసెన్స్ మూలాలను తెలుపుతుంది.

బోధకుడి కొరకు మూలాంశాలు : ' వికీపీడియాను ఒక బోధనోపకరణముగా ఎలా ఉపయోగించాలి' అనేది సూచిస్తుంది.

వికీపీడియాకు విద్యార్థులు ఏవిధంగా ఉపయోగపడవచ్చు, అనే విషయంలో విద్యావేత్త కొరకు కోర్సు పాఠ్యాంశాలుగా ఉపయోగపడే ఉత్తమ పద్దతులను ఈ కరపత్రం సూచిస్తుంది.


వికీపీడియా వ్యాసాల నాణ్యతను నిర్ణయించుట[మార్చు]

వికీపీడియా వ్యాసాలు చాలా వైవిధ్యం కలిగి ఉంటాయి ; మంచి వ్యాసాలు అనేకం ఉన్నప్పటికీ అవి లోతైన పరిశీలన మరియు స్పష్టత కొరవడి ఉన్నాయి. ఉన్నత పరిమాణం కలిగిన వ్యాసాలలో ఈ అంశాలు ప్రధానంగా ఉండాలి.

 • వ్యాసాన్ని విహంగవీక్షణం చేయగలిగిన ఉపోద్ఘాతం కలిగిఉండాలి,
 • స్పష్టమైన రూపురేఖలు,
 • వ్యాసరూపంలో సమతుల్యత,
 • యాదార్ధమైన సహజమైన రూపకల్పన,
 • విశ్వశనీయమైన వనరులు.

వ్యాసాలనాణ్యతను నిర్ణయించడానికి అవసరమైన అదనపు సమాచారం తతువాతి విభాగంలో చూడవచ్చు.

అదనపు వనరులు[మార్చు]

విపీపీడియా నాణ్యతా నిర్ణయం: నాణ్యతను నిర్ణయించడానికి మార్గదర్శకాలు మరియు వ్యాసాల నాణ్యతను నిర్ణయించుట.

వ్యాసాల నాణ్యత, నాణ్యతనిర్ణయించడానికి అవసరమైన ప్రధానాంశాలు మరియు నాణ్యతారహితమైన వ్యాసాల గురించిన అంశాలన్నీ ఈ మార్గదర్శకాలు వివరిస్తాయి.


వికీకామన్స్‌: వికీకామన్స్‌లో భాగస్వామ్యం వహించడానికి మార్గదర్శి

వికీపీడియాలో ఉపయోగించబడే వ్యాసాలకు అవసరమైన మాధ్యమాల భండాగారం వికీకామన్స్‌లో ఒక సహాయక మార్గదర్శి ఉంటుంది. ఈ కరపత్రంలో వికీకామన్స్‌లో ఫైల్స్‌ను ఎలా అప్లోడ్ చేయాలి, ఫైల్స్‌ను ఉపయోగించడం ఎలా ? ఉచిత అనుమతి ప్రధానాంశాలు ఏమిటి ?

ఇంస్ట్రక్టర్ బేసిక్స్ : వికీపీడియాను అధ్యయనాంశంగా ఎలా మార్చాలి.

ఈ కరపత్రం శిక్షణ ఇచ్చేవారికి నాణ్యమైన శిక్షణ ఇవ్వడానికి సహకరిస్తుంది. అలాగే విద్యార్ధులు తమ పాఠ్యప్రణాళికలో భాగంగా వికీపీడియాలో భాగస్వామ్యం వహించడానికి సహకరిస్తుంది. .

పేజీ.15: వికీ మార్కప్ చీట్‌షీట్[మార్చు]

మార్కప్ ఉదాహరణలు File:Welcome2WP English Flap PROD 12-21-2010.pdf; delete introductory copy.

పుట: 16: వెనుక పత్రం / గ్లోసరీ[మార్చు]

 • మార్పు సారాంశం - వికీపీడియా వ్యాసంలో మార్పు గురించి నిర్వచనం, ఇతర వాడుకరులకు వ్యాసాన్ని అభివృద్ధి పరచేందుకు సహాయపడుతుంది, అలాగే ఈ మార్పు యొక్క ఆవశ్యకతను మరియు ఉద్దేశ్యాన్ని తెలుపుతుంది.
 • ఉచిత అనుమతి (ఉచిత లైసెంస్):- ఏ పబ్లిక్ కాఫీ రైట్ లైసెంస్ వికీపీడియాలోని విషయాలను అలాగే బొమ్మలు మరియు ఇతర విషయాలు ఏవైనా ఎక్కడైనా ఉచితంగా వాడుకోవడానికి మార్పులు చేయడానికి అభివృద్ధిచేసి ప్రచురిచి ప్రతులను పంచిపెట్టడానికి అనుమతి ఇవ్వడమేగాక వాటిని ఏలాంటి ఉపయోగానికైనా ఎవరితోనైనా పంచుకోవడానికి అనుమతిస్తుంది.

మీరు చేసే ఒక్కో మార్పును భద్రపచడానికి ముందు ఈ విషయం గమనించండి. అర్ధంచేసుకోవడామికి ఈ క్రింది సూచనను చదవండి. (దీన్ని భద్రపరచడం ద్వారా, మీ కృతిని " క్రియేటివ్ కామన్స్ ఆట్రిబ్యూషన్/షేర్-అలైక్ లైసెన్స్ 3.0 " మరియు జి.ఎఫ్.డి.ఎల్ లకు లోబడి విడుదల చేసేందుకు మీరు సమ్మతిస్తున్నారు. ఇది వెనక్కి తిరిగి తీసుకోలేని అనుమతి అని మీరు ఎరుగుదురు. కనీస స్థాయిలో మీరు పనిచేస్తున్న పేజీకి లింకు లేదా యు.ఆర్.ఎల్ ఇవ్వడం ద్వారా దీన్ని వాడుకునేవారు మీకు శ్రేయస్సు నాపాదిస్తారు. ఇందుకు మీరు సమ్మతిస్తున్నారు. వివరాల కోసం వినియోగ నియమాలు చూడండి.)

 • చరిత్ర - ఇక్కడ సభ్యులు చేసిన మార్పుల వివరాల జాబితా ఉంటుంది. ఇది తెలుసుకోవాలంటే " చరిత్రను చూడండి " కమాండ్ బటన్ ( ఆఙా చిహ్నం) ను నొక్కండి. తరువాత ఆవ్యాస సంబధిత మార్పుల లంకెలను చూడవచ్చు. అలాగే (ప్రస్తుత - గత) కమాండ్ బటన్ లను నొక్కడం ద్వారా ఇప్పటి మార్పులతో గతంలో ఉన్న విషయంతో బేరీజు వేసి చూడవచ్చు. అవసరమని అనిపించినప్పుడు గతస్థితికి తీసుకురావడానికి వీలౌతుంది.
 • మొలక :-
 • చర్చాపేజి :- ఒక వ్యాససంబంధిత పుట లేక ఇతర వికీపీడియా పేజీలలో చర్చ అన్న కమాండ్ బటన్ నొక్కినప్పిడు చర్చా పేజి తెరచుకుంటుంది. ఆభ్యులెవరైనా అక్కడ సంబంధిత పేజీ గురించిన చర్చలను స్వేచ్చగా జరపవచ్చు.
 • అసంపూర్తిగా వ్రాసిన విస్తరణకు అవకాశమున్న పుటలలో {{ మొలక}} అన్న మూసను ఉంచడం ద్వారా కొత్తగా పేజీనిని సందర్శించే సభ్యులకు విస్తరిచమన్న

సూచనను అందించవచ్చు.

 • మూస:- ఒకపేజీలో ఉన్న విషయాన్ని మరొకపేజీలో చేర్చడానికి వీటిని వాడుతుంటారు. సాధారణంగా వీటిని నిర్వహణకు వాడుతుంటారు. ఒకే తరహావిషయ వివరణలను పలుపేజీలలో చేర్చ వలసిన అవసరం ఏర్పడినప్పుడు. మూసలను తయారు చేసి వాటిని వాడుతూ ఉంటారు. ఇది సభ్యుల సమయాన్ని ఎంతగానో పొదుపు చేస్తుంది. మూసను ఉపయోగించడానికి అంతగా శ్రమపడవలసిన పని లేదు. ఇవి ప్రత్యేక ప్రక్రియ ద్వారా తయారు చేయబడతాయి.

ఉదాహరణ: {{ మొలక}} , {{ స్వాగతం}} , {{ శుద్ధి}} మొదలైనవి.

 • వాడుకరి పేజీ :- ఇది ఒక్కొక్క వికీపీడియా సభ్యునికి ప్రత్యేకించబడినది. ఇది ఆయా సభ్యునకు అవసరమైన విషయాలను బధ్రపచవచ్చు. సభ్యులు తమ వివరాలను అవసరమని భావించినంత వరకు ఇందులో చేర్చవచ్చు.
 • ఇన్ఫోబాక్స్ - వ్యాస సంబంధిత ఒక ప్రధానాంశాల సంగ్రరూపం దీనిని వ్యాసానికి పైన ఉంచుతారు. ఇవి " కామన్ టైప్ మూసలుగా " ఉంటాయి.
 • మార్కప్(చిహ్నాలు) : వికీపీడియా పుటను తయారుచేయడానికి ఉపయోగించే ప్రత్యేక సాంకేతిక చిహ్నాలు.వివరాలకు " చీట్ షీటును (పేజి 15) లేక చూడండి. [[చిహ్నాలు]] చూడండి.
 • పెరామీటర్- ఒక పదం పైపు కేరక్టర్ (|) ఉపయోగించి ఇతర పదాలతో వేరు చేయడం, సాధారణంగా బొమ్మలను ఏ పరిమాణంలో వ్యాసాలలో చూపించాలి అనే అంశానికి వీటిని ఉపయోగిస్తారు. ఇతర ప్రయోజనాలకు ఉపయోగించవచ్చు.
 • వికీకామన్స్ :- వికీపీడియా మరియు దాని అనుబంధ సంస్థలు వాడుకోవడానికి అవసరమైన చాయాచిత్రాలను, వీడుయోలను మరియు ఇతర మాధ్యమాలను ఉచిత అనుమతిని జతచేసి

బధ్రపరిచే భండాగారం.

 • వికీపీడియన్;- వికీపీడియా దాని అనుబంధ సంస్థలకు సహకరిస్తూ వికీపీడియాను నిర్మిస్తున్న, వికీసమాజ సభ్యుడు, వాడుకరి, దిద్దుబాటుదారుడు, రచయిత మొదలైన పరిభాషలతో పిలువబడేవాడు.

మూలాలు[మార్చు]