వికీపీడియా:వికీపీడియా:ఐఐఐటి హైదరాబాదు వారి వికీపీడియా ప్రాజెక్టు ప్రతిపాదన/వికీప్రాజెక్టు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


తెవికీ-ఐఐఐటీ ప్రాజెక్టుకు స్వాగతముఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం తెలుగు వికీపీడియాను మెరుగుపరచడం. తెలుగు వికీపీడియాలో నాణ్యమైన వ్యాసాల సంఖ్య ను అభివృద్ధి చెయ్యడమే మా ఆశయం. ఈ ప్రాజెక్ట్ వివిధ జట్లను కలిగి ఉంటుంది. ప్రతి బృందం వారి స్వతంత్ర మార్గంలో వ్యాసాల సంఖ్యను పెంచే లక్ష్యంతో పనిచేస్తున్నారు . ప్రస్తుతం ఉన్న జట్లు సాంకేతిక అభివృద్ధి, పరిశోధన బృందములు కలిగివున్నాయి.


ఉప ప్రాజెక్టులు[మార్చు]

రాసి పరంగా వాసి పరంగా నాణ్యతమైన వ్యాసాల సంఖ్య పెంచడమే ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రధాన లక్ష్యం, కావున మేము కొన్ని ఉప ప్రాజెక్టులను ఎన్నుకున్నాము. ఈ కేటగిరీలను ముఖ్య అంశాలుగా పెట్టుకొని మేము వ్యాసాలను సృష్టిస్తున్నాం.

పాఠశాలలు[మార్చు]

    తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లోని వివిధ పాఠశాల సమాచారాన్ని సేకరించి, కనీస వ్యాసాలని ఆటోమెటికగా సృష్టిచడమే ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం.

జాతుల[మార్చు]

    భారతదేశంలో వున్నా వివిధ జాతుల విషయాల గురించి తెలియచేయటం ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం.

దేవాలయాలు[మార్చు]

    భారతదేశంలో వున్నా వివిధ దేవాలయాల విశిష్టత, చరిత్ర మొదలగు విషయాల గురించి వివరాలను వికీపీడియా లో చేర్చడమే ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం.

రాగాలు[మార్చు]

   హిందుస్తానీ రాగాల విశిష్టతను తెలుపుతూ 5000 వికీ వ్యాసాలను బాట్ ద్వారా సృష్టించడం,ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉదేశం.

మానవిక రచనలు[మార్చు]

   వివిధ బాట్ల ద్వారా వికీ పేజీలను సృష్టించడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం కాదు. బాట్ల ద్వారా తయారు, యాంత్రిక అనువాదాలు అయిన పేజీలకి కచ్చితంగా దిద్దుబాట్లు చెయ్యాల్సి ఉంటుంది, అందుకు వికీ సంఘాన్నీ అభివృద్ధి చేస్తున్నాము. అనేక మంది విద్యార్థులకి, టీచర్లకు, వికీపీడియా గొప్పతనాన్ని తెలియచేసి వారి చేత వికీ రచనలు చేయించడం కూడా ఒక లక్ష్యంగా భావిస్తున్నాము.

ఆస్పత్రులు[మార్చు]

   భారత దేశంలోని ప్రముఖ ఆస్పత్రులు గురించి వాటియొక్క ప్రాముఖ్యత గురించి చెప్పడమే ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం.

గూగుల్ అనువాద వ్యాసాలను మెరుగుపరచడం[మార్చు]

    2000 గూగుల్ అనువాద వ్యాసాలను తీసివేయడం జరిగింది. వాటికీ గల కారణాలను మరియు మెరుగుపరచటానికి చేయదగిన ప్రణాళిక. వాటిని పునరావృతం చేయడం ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం.

రాజకీయనాయకులు[మార్చు]

   భారత దేశంలోని ప్రముఖ నాయకుల గురించి సమాజానికి తెలియచెప్పడం ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం.

అకౌంటింగ్[మార్చు]

   మన వికీ వర్క్ షాప్ ద్వారా నమోదు చేసుకున్న వారి వికీ రచనలు గురించి పట్టిక తయారు చెయ్యడం ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం.

వికీ శిక్షణ [మార్చు]

   శిక్షణ మరియు వాటి వివరాలను తెలియచేయడం ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం.


విధానాలు[మార్చు]

ఏమి వ్రాయాలి[మార్చు]

ఎలా వ్రాయాలి[మార్చు]