వికీపీడియా:వికీ చిట్కాలు/అక్టోబర్ 11
స్వరూపం
దారి మార్పు పేజీలు ఏర్పాటు చేయాల్సిన కొన్ని సందర్భాలకు ఉదాహరణలు
- వేమన శతకము అనే వ్యాసానికి వేమన శతకం అనే దారి మార్పు తయారు చెయ్యవచ్చు ఎందుకంటే పాఠకులు దీని కోసం ఈ రెండు పదాల్లో దేనినైనా వెతకవచ్చు.
- వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్ , వెన్నెలకంటి గా సుప్రసిద్ధుడు. అప్పుడు మొదటి పదానికి వ్యాసం తయారు చేసి, రెండవ పదాన్ని దారిమార్పు గా తయారు చేయవచ్చు.
- శ్యామ శాస్త్రి అనే వ్యాసానికి శ్యామశాస్త్రి నుంచి దారి మార్పు ఇవ్వవచ్చు.