వికీపీడియా:వికీ చిట్కాలు/అక్టోబర్ 14
స్వరూపం
వికీపీడియాలో వ్రాయదగనివి చాలా ఉన్నాయి. ఉదాహరణకు
- మీ వీధిలో దుకాణం గురించి
- మీరు నిన్ననే మొదలు పెట్టిన ఇద్దరు సభ్యుల సమాజం గురించి
- మీకిష్టమైన వంట
- మీ పెంపుడు కుక్క
- మీకు ఫలాని ఛానల్ ఎందుకు నచ్చదు?
- మీ మరపురాని విహార యాత్ర.
ఇంకా చూడండి Wikipedia:1000 things not to write your article about