Jump to content

వికీపీడియా:వికీ చిట్కాలు/అక్టోబర్ 6

వికీపీడియా నుండి
మీరు అనువాదం బాగా చేయగలరా

మీరు సొంతంగా వ్యాసాన్ని రాయలేక పోయినా తెలుగు వికీపీడియాలో ఎన్నో అనువదించని వ్యాసాలు ఉన్నాయి. వాటిని ఒక పట్టు పట్టండి. ఇక్కడ లేని వ్యాసాలు కొన్ని ఆంగ్ల వికీపీడియాలో ఉండి, అవి తెలుగులో ఉంటే బాగుంటుందని మీకనిపిస్తే ఒక మీరు ఒక కొత్త వ్యాసాన్ని ప్రారంభించి అనువదించవచ్చును.

అంతే కాదు. అనువాదాలు చేసిన కొద్దీ మీ భాష, అనువాద పటిమ పెరుగుతాయని గ్రహించగలరు. మంచి వ్యాసాలను అనువదించేటపుడు ఎన్నో క్రొత్త విషయాలు తెలుసుకొంటారు కూడాను


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా