వికీపీడియా:వికీ చిట్కాలు/ఆగష్టు 10
Jump to navigation
Jump to search
వ్యాసాల నాణ్యతలను పెంచడం
వికీపీడియాలో వ్యాసాలు ముగించిడమనేది దాదాపు లేనట్లే. ఉన్న వ్యాసాలను నిరంతరాయంగా విస్తరించవచ్చును, మెరుగు పరచువచ్చును. ఒకమారు en:Wikipedia:Article development అనే ఆంగ్ల వికీ వ్యాసం చూడండి.