వికీపీడియా:వికీ చిట్కాలు/ఆగష్టు 12
Jump to navigation
Jump to search
దిద్దుబాటు సారాంశం
వ్యాసంలో మార్పులు చేసిన తరువాత మీరు ఏవిషయమై దిద్దుబాట్లు చేశారన్న విషయ సంగ్రహాన్ని కింద ఉన్న దిద్దుబాటు సారాంశం అనే పెట్టె లో రాయండి. ఇలా చేయడం వలన ఇతర సభ్యులకు ఆ వ్యాసంపై మీరు ఏ మార్పులు చేస్తున్నారో తెలియజేస్తుంది. వికీపీడియా దీనిని ఒక మంచి అలవాటుగా పరిగణిస్తుంది. ఉదాహరణకు మీరు అక్షరదోషాలు సవరించారనుకుందాం. దిద్దుబాటు సారాంశంలో అక్షరదోష సవరణ అని రాయండి.