వికీపీడియా:వికీ చిట్కాలు/ఆగష్టు 15
స్వరూపం
వికీపీడియాలో వ్యాసాలు సమిష్టి కృషితో రూపొందుతాయి. మీరు సృష్టించిన వ్యాసాన్ని వేరే సభ్యులెవరైనా మార్పులు చేయవచ్చు. కాబట్టి మీరు రాసే వ్యాసాలలో ఇట్లు తమ భవదీయులు <మీ పేరు> లాంటి వాక్యాలు రాయకండి. మీరు ఏ పేజీలలో నైనా ఇలాంటి వాక్యాలు చూస్తే తొలగించండి.