వికీపీడియా:వికీ చిట్కాలు/ఆగస్టు 23
స్వరూపం
(వికీపీడియా:వికీ చిట్కాలు/ఆగష్టు 23 నుండి దారిమార్పు చెందింది)
తెలుగు వికీపీడియాలో ప్రస్తుతం వ్యాసాల సంఖ్య బాగానే ఉంది. అయితే వీటిలో చాలా వ్యాసాలు చిన్నవిగా ఉన్నాయి. మన తెలుగు వికీపీడియా అగ్రస్థానానికి దూసుకుపోవాలంటే వీటి నాణ్యతను పెంచడం ఎంతైనా అవసరం. మొలకలుగా ఉన్న వ్యాసాలను విస్తరించాలంటే వర్గం:మొలక చూడండి.