వికీపీడియా:వికీ చిట్కాలు/ఆగస్టు 25

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆడియో ఫైళ్ళ వినియోగం

వికీపీడియాలోకి అప్‌లోడ్ చేయడానికి శ్రవణ (ఆడియో) ఫైళ్ళను Ogg Vorbis ఫార్మాట్‌లోకి మార్చాలి. అందుకు ఉచితంగాను లేదా వాణిజ్యపరంగాను లభించే పలు digital audio editorలు ఉన్నాయి.

Ogg Vorbis అనే ఫార్మాట్‌కు పేటెంట్ల ఇబ్బంది లేదు. ఇంకా ఈ ఫార్మాట్ MP3 ఫార్మాట్‌కంటే నాణ్యమైన క్వాలిటీ ఇస్తుంది. MP3 ఫైళ్ళను వికీపీడియాలోకి ఎక్కించవద్దని నిర్ణయం తీసుకొన్నారు. [1]

Wikipedia:Music samples లో ఉన్న మార్గదర్శకాల ప్రకారం ఆడియో ఫైళ్ళను అప్‌లోడ్ చేయవచ్చును.

Software supporting Vorbis exists for many platforms. Although Apple iTunes does not natively support Vorbis, Xiph.org provides a QuickTime component which can be used in iTunes and QuickTime on both Windows and Mac OS. On Microsoft Windows, DirectShow filters exist to decode Vorbis in multimedia players like Windows Media Player and others which support DirectShow.

Read more: en:Wikipedia:Media#Audio


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా