వికీపీడియా:వికీ చిట్కాలు/ఆగష్టు 6
స్వరూపం
వికీపీడియాలో సభ్యులైన ప్రతి ఒక్కరికీ "సభ్యులు:" నేమ్‌స్పేస్‌తో ఒక పేజీ ఉంటుంది.
ఇది మీ స్వంత బ్లాగు లేదా వెబ్‌సైటు కాదనుకోండి. కాని మీ సభ్య పేజీయే వికీలో మీ ముఖచిత్రం. మీ పరిచయాన్ని, ఇంకా ఇతర సభ్యులకు మీ గురించి, మీ కృషి గురించి మీకు ఇష్టమున్నంతవరకు వ్రాయవచ్చును. మీరు పాల్గొంటున్న ప్రాజెక్టులు, మీ అభిరుచులు తెలపడానికి కూడా ఇది మంచి స్థలం. అవుసరమైతే ఈ పేజీకి ఉప పేజీలు సృష్టించుకోవచ్చును. ఉప పేజీలలో మీ కిష్టమైన సమాచారాన్ని విభజింపవచ్చును. ప్రయోగాలు చేసుకోవచ్చును.