వికీపీడియా:వికీ చిట్కాలు/ఆగస్టు 18
స్వరూపం
(Accuracy, quality and peer review) - వికీపీడియాలో ఉన్న సమాచారం సరైనది, నిర్ధారింపదగినది, మంచి ప్రమాణాలతో ఉన్నది కావాలని మనందరి ఆశయం.
- ఏదైనా విషయం సరి కాదని మీకు తెలిస్తే చొరవ తీసుకుని దిద్దుబాట్లు చెయ్యండి, ఆ వ్యాసం ప్రమాణాలను పెంచండి.
- సరైన ఆధారాలు లేని సందేహాస్పదమైన సమాచారం ఉంటే తొలగించండి. మీకు అంత ఖచ్చితంగా తెలియకపోతే {{fact}} అనే మూస ద్వారా ఆధారాలు కోరవచ్చును.
- ఇతరులు వ్రాసిన వ్యాసాలను చదివి అందులోని సమాచారం తప్పొప్పుల గురించి మీ అభిప్రాయాలను, సూచనలను ఆ వ్యాసాల చర్చా పేజీలలో వ్రాయండి. అలాగే మీరు వ్రాసిన విషయాలపై చర్చలను ఆహ్వానించండి.
వికీపీడియా గురించి తరచు వచ్చే కొన్ని విమర్శలకు సమాధానాలుగా ఉన్న ఆంగ్ల వికీ పేజీ Wikipedia:Replies to common objections చూడండి.