వికీపీడియా:వికీ చిట్కాలు/ఆగస్టు 27
స్వరూపం
Creative Commons, GFDL, Public Domain వంటి లైసెన్సులతో సమర్పించినవి ఉచిత బొమ్మలు. ఇలాంటివి వికీపీడియాలోకి స్వాగతించబడుతాయి.
ఇలా కాకుండా వినియోగంపై వివిధ ఆంక్షలు ఉన్నవి కాపీరైటు కలిగిన బొమ్మలు. వీటిని వీలయినంత వరకు అప్లోడ్ చేయవద్దు. కొద్ది రకాలు మాత్రం Fair use క్రింద అప్లోడ్ చేయవచ్చును. కాని ఇలా అరుదుగా, అదీ బలమైన కారణం ఉన్నప్పుడే చేయండి. మీరు ఎంతో కష్టపడి కూర్చిన బొమ్మ లైసెన్సు హక్కులను ఉల్లంఘించిందని ఎవరైనా చిటికలో తొలగించే అవకాశం ఉంది.