Jump to content

వికీపీడియా:వికీ చిట్కాలు/ఏప్రిల్ 1

వికీపీడియా నుండి
మీ సంతకాన్ని మార్చుకోవచ్చు

వికీపీడియాలో సంతకాలు చర్చాపేజీలో మీరు వ్యాఖ్యానించిన తర్వాత వాడతారు. దానివల్ల ఆ వ్యాఖ్య చేసిందెవరో ఇతర సభ్యులకు సులువుగా అర్థమవుతుంది. సంతకం చేయడానికి ~~~~ అని టైపు చేస్తే సరిపోతుంది.

సంతకాలను కావాలనుకుంటే రంగులతో నింపుకోవచ్చు. మీ సంతకానికి రంగులు అద్దడానికి, "నా అభిరుచులు" అనే లింకు (పేజీ పై భాగంలో కుడి వైపున) క్లిక్ చేయండి. [[సభ్యులు:సభ్యనామం|<font color="మీకు నచ్చిన రంగు">మీ సభ్యనామం</font>]] అని ముద్దుపేరు అని ఉన్న పెట్టెలో రాయండి. "మీకు నచ్చిన రంగు"ను "red" లేదా "green" వంటి మీకు నచ్చిన రంగులతో మార్చండి. మీ సభ్యనామంను మీ సభ్యనామంతో మార్చండి. తరవాత, "సంతకం మాత్రమే" అని రాసి ఉన్న పెట్టెలో టిక్ పెట్టండి. ఇప్పుడు మీరు ~~~~ ఇలా సంతకం చేస్తే మీ కొత్త సంతకం కనబడుతుంది.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా