వికీపీడియా:వికీ చిట్కాలు/ఏప్రిల్ 11

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Non-Free-Fair-Use-in

కొన్ని బొమ్మలకు {{Non-free fair use in|వ్యాసంపేరు}} అన్న కాపీ హక్కుల మూస వాడుతారు. సహజంగా వికీపీడియాలో వాడిన బొమ్మలు ఉచితమైనవి (అంటే ఇతరులు వాడుకుంటానికి అభ్యంతరం లేనివి) అయి ఉండాలి. కొన్ని వ్యాసాలకు అలాంటి బొమ్మ దొరకడం సాధ్యం కానప్పుడు, ప్రత్యామ్నాయాలు లభించనప్పుడు, ఆ బొమ్మ వాడడం అవుసరమనిపించినప్పుడు మాత్రమే ఈ మూసను లైసెన్సు ట్యాగుగా ఉంచాలి. ఆ బొమ్మను ఆ వ్యాసంలో ఎందుకు వాడవలసి వచ్చిందో, అది ఎక్కడ లభించిదో, దానికి కాపీ హక్కు ఎవరు కలిగి ఉన్నారో అన్న విషయాలను {{Non-free use rationale}} లాంటి మూస వాడి తెలపండి. మరిన్ని వివరాలకు en:Wikipedia:Non-free use rationale guideline అనే ఆంగ్ల వికీ వ్యాసం చూడండి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా