వికీపీడియా:వికీ చిట్కాలు/ఏప్రిల్ 4
స్వరూపం
మీకు శాసన సభ మరియు, పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి ఆసక్తికరమైన సమాచారం తెలుసా? అయితే ఎందుకాలస్యం?. మన రాష్ట్రంలో ప్రతి నియోజక వర్గానికి ఒక పేజీ ఉన్నది. ఆ పేజీలో మీకు తెలిసిన సమాచారాన్ని మూలాలతో చేర్చేయండి.