వికీపీడియా:వికీ చిట్కాలు/జనవరి 17

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తెలుగువికీలో ఆంగ్ల వ్యాసాలా?

సభ్యులు గమనించవలసిన విషమేమిటంటే ఈ మన తెలుగు వికీపీడియాలో ఆంగ్ల వాక్యాలకు స్థానం లేదు. మీరు ఏ రచన చేయాలనుకున్నా తెలుగులోనే చేయండి. కొన్ని వ్యాసాలను సభ్యులు అనువాదం కొరకు ఆంగ్లభాషలోని వ్యాసాలను కాపీ చేసి మన తెలుగువికీలో అంటించారు. వారి ఉద్దేశ్యం సరైనదే కాని అవి చాలా కాలం నుండి అలాగే ఉండి పోయాయి. మీరు వాటిని తెలుగులోకి అనువదించాలనుకుంటే వర్గం:అనువాదము కోరబడిన పేజీలు సందర్శించండి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా