వికీపీడియా:వికీ చిట్కాలు/జనవరి 20

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నేను సైతం

వికీపీడియాలో మీరు చేరడమే కాదు. మీ మిత్రులకు, బందువులకు, శ్రేయోభిలాషులకు తెలియజేసి వారిని తెవికీలో చేరేలా ప్రోత్సహించండి. ముఖ్యంగా తెలుగు భాషపై మంచి పట్టున్న వారు, మరియు సాంకేతికంగా మంచి నైపుణ్యం కలవారు తెవికీకి ఎంతో అవసరం. చెయ్యెత్తి జైకొట్టరా తెలుగోడా! అన్న సామెతను అక్షర సత్యం చెయ్యండి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా